About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the last she is my best friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That Disgusts...."

ఉన్న పిచ్చి (Research) చాలక ! ఇంకో పిచ్చి పట్టింది .అవునండి నేనూ ప్రేమలో పడ్డానోచ్ :)

అవునండి బాబు ,పడే దాక ఎవరికీ ఈ ఫీలింగ్ అర్థం కాదు మొదట్లో ఇది కొవ్వు బలిసి కొట్టుకుంటున్ననేమోఅనిఅనుకున్నా , jogging చేస్తున్నా తగ్గేటట్టులేదు ;) , ఇక నేను మాత్రం ఏమి చేయను , పిచ్చి పట్టింది అనుకుంటున్నా !
అమ్మాయి ఎవరో కాదు నా స్వంత మరదలు :P ,
ఇప్పుడు తొండ ముదిరి ఊసరవెల్లి అయింది :)
"no one falls in love by choice its by chance. no one stays in love by chance its by work. and no one falls out of love by chance its by choice."

1 వ్యాఖ్య:

అజ్ఞాత చెప్పారు...

buddi vunte love givvu lanti tokkalo commitments pettukovaddu :)