About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the last she is my best friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That Disgusts...."

నిజం నిప్పు లాంటిది , మరి అబద్దం ! ??


కర్పూరం లాంటిది , ఎక్కువసేపు బయట ఉండలేదు ,కదా !
ఏమంటారు ?
అందుకే అబద్దం కూడా తనకుతానే  ఒక నిజం చెప్తుంది.
ఎలాగంటారా?? 
     అబద్దం ఎక్కువసేపు ఉండలేదు కదా !
     మరి నిజం అనే నిప్పు ,అబద్దం అనే కర్పూరాన్ని  దహించివేస్తుంది .