About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the last she is my best friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That Disgusts...."

పిచ్చ బ్రతుకు

ప్రతి మనిషికి ఏదో ఒక పిచ్చ అనేది ఏడవాలి !
   ఒకవేళ లేదంటే వాడికి ఏదో శారీరక  రోగం ఉన్నట్లే .
        అందుకే అంటారు ! , మడిసన్నాక కూసంత కలాపోసన వుండాలని ,మన  రావుగోపాల రావు గారు !

  ఇంకొక మహానుభావుడు ఐసన్న కూడా  ఇలాగే ఇంచుమించుగా ఏదో అన్నాడు , 
         " అనంతమైనవి   రెండు !,అవి మహావిశ్వం  మరొకటి  మనిషికున్న మహావెర్రి , కానీ మన విశ్వం విషయంలో అంత గట్టి నమ్మకం నాకు లేదు."