About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

మైకిల్ జాక్సన్ చెప్పినట్టు అద్దంలో మనని మనం చూసుకుంటే

ఈ ప్రపంచం సగం అర్థమవుతుందట ! మిగతా  సగం కోసం అద్దం బయట చూడాలంట .
నాకు నాగురించి కొత్త విషయం తెలిసింది .
దేనిగురించైనా పదే పదే మాట్లాడుతుంటే దానర్థం , ఇంకా దాని గురించి తెలుసుకోవాలనే తపన లేదా అదంటేనే భయం కావొచ్చు .
నా విషయానికొస్తే ప్రతీది తెలిసిన వాడిమల్లె మాట్లాడుతాను.
అంటే నాకు దెనిలొనూ పరిపూర్ణత లేదని. :P 

కామెంట్‌లు లేవు: