About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the last she is my best friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That Disgusts...."

c plus plus tho kaapuram

ఒక BMP  ఇమేజ్ ఫైల్ రీడ్ చేయటానికి నేను పడిన తంటాలు మామూలుగా  లేవు  , ఒక నెల రోజులనుంచి తిక్క దొబ్బుతుంది . ఈరోజే ఒక చిన్న మంత్రం చెప్పాడు ఒక స్నేహితుడు , దానెంకమ్మ  , ఊపుకుంటు  వయ్యారంగా వచ్చింది ouput.   ప్రతి datatype  కి ఒక unsigned కూడా  ఏడుస్తుందని తెలీదు .
ఈరోజునుంచి అసలు జాతర మొదలు . ఎందుకంటే mathematical implementation తో అసలు గుల తీరిపోబోతుంది .
కానీ మంచి కిక్కుంది .