About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the last she is my best friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That Disgusts...."

vinayaka chavithi at IIT kanpur 2012

క్లుప్తంగా చెప్పాలంటే ,
   కొన్నాం , తెచ్చాం , పూలు పళ్ళు పెట్టాం , కుంకాలు పసుపులు పూశాం , అందరికీ ప్రసాదాలు పంచిపెట్టాం , గణేష్ మహారాజ్ కి జై అన్నాం , గుంపుగా వెళ్లి గంగా నదిలో కలిపేశాం .
  ఇదీ మా తెలుగు సంస్కృతిక సమితి నిన్న చేసిన నిర్వాకం :D
తు.చ : గంగ మంచి ఒరవడి మీద వుంది .