About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

నా ఆకలి నన్ను తొక్కేసింది :( , My Hunger spoiling me

"అందుకే ఆకలి అంటే చాలా  గౌరవం నాకు " అని ఛాలెంజ్ మూవీ లో విన్నాను  !  "అన్నీ , అందరినీ  మరిపిస్తుంది " , కానీ నా విషయానికొస్తే  , ఆకలి వేస్తున్న సమయంలో , మంచి పనికొచ్చే  ఆలోచనలు పుడుతుంటాయి , ఎక్కడినుంచో ఆవేశం పుట్టుకొస్తుంది , కవిత్వం దానంతట అదే పొంగుతుంది . ఈ రోజుల్లో ఇక్కడ  IIT లో , మెస్ Timigs ఖచ్హితంగా వుండటం వల్ల  నా ఆలోచనలు ఆకలి తీరేవరకే బతుకుతున్నాయి . ఆకలి నేసినప్పుడు తినాలనిపించకుండా వుండేటట్టు  నేను తయారయివుంటే ఈ పాటికి ఖచ్చితంగా  పిచ్చి పిచ్చిగా  మేధావి అయ్యేవాడిని .
నా ఆకలి నన్ను తొక్కేసింది :(

కామెంట్‌లు లేవు: