About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

కష్టానికి ప్రతిఫలం రాక తప్పదు Tough Problems behave tough when we take it light

As i see in my lifw in the times of triumph ,
       Our thinking for reaching up to a solution to a problem is exactly a combination of our previously learnt knowledge(nothing new creates in our brain).
  So the manthra for success is "by learning as many new things as possible" and let them come in your way during your tough times.
నా అనుభవంలో , సమస్యలను సాధించేటప్పుడు  / తర్వాత ,నాకు బోధపడిందేమంటే  ,
  నేను కొత్త గా , నా అంతట  నేనేమీ సృష్టించట్లేదు , పైగా వాడే ఆలోచనలన్నీ ఎక్కడో ఒకచోట చదివినవే లేక చూచినవే  . నేను తినే తిండి లాగానే , నా ఆలోచనలు కూడా ఒక కూరలొ ఇంకోటి కలిపినటిగా వుంటాయి . ఎంతైనా అరవ తిండి తినటం కూడా  ఒక research లానే అయిపోయినది .
   పనికివచ్చే  ఒక మంత్రం మాత్రం చెప్తా వినండి , "ఎన్ని కొత్త విషయాలు లేక కొత్తగా అనిపించే విషయాలు నేర్చుకుంటే అంత అక్కరకు వస్తాయి , వాటి పని అవి సరైన సమయంలో ఖచ్చితంగా వస్తాయి " ఇదే విషయం Steve  Jobs  కూడా  తన ఆత్మకథలో చెప్పినట్టు , అది నేను ఆదివారం ఈనాడు పొత్తంలో చదివినట్టు గుర్తు .
సర్వేజన  success  భవంతు :)

కామెంట్‌లు లేవు: