About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

వీడి దుంప తెగ ....ఉత్తర భారతంలో తెలుగోళ్ళ గోడు

ఇక్కడ మాకు రోజూ దుంప పచ్చడి ,దుంప చారు , దుంప కూర , దుంప వేపుడు , దుంప చిప్స్ ,దుంప బజ్జి బాగా వండి వార్చి మా దుంప తెన్చుతున్నాడు మా భోజనశాల వాడు (mess'(sec)y  ).  ఏమిటిరా మాకీ బాధలు అంటే  వాడికి అవే దొరుకుతున్నాయంట . ఇప్పటికే పొట్టలు బానలయ్యాయి , ఇంకా మిగిలింది ప్రసవమే ...బాగ ఉన్నోళ్ళయితే ఏ  లైపొసక్షన్ ఇంకేదో చేయించుకుంటారు . మరి మా గతి ఏంటి ?? ప్రభుత్వం ఉచితంగా చేసే వాసెక్టమి తప్ప  ;)
   మా బాధలు ఇక్కడి ఉత్తరభారత విద్యార్థులకు చెప్తుంటే , వాళ్ళంటారు "aloo  is  king of vegetables ". బెంగాలీలొకటే అనుకున్నా ....... కానీ అందరు సర్వమంగళమేళమే . 
    ఒక్కడికీ వందరోజులు ఏ చెన్నై లోనో కోచి లోనో విజయవాడలోనో రొజూ ఇడ్లి సాంబార్ శిక్ష వేయాలి .  

కామెంట్‌లు లేవు: