About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the last she is my best friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That Disgusts...."

డాన్సు వేయటానికి ఇంతకంటే మంచి ఛాన్స్ దొరికిద్దా ?

ఎక్కడో తెలుసా ?? లిఫ్ట్ లో ఎవరూ  లేనప్పుడు :)
అసలు ఈ పైత్యం మొదలైంది నాతో కాదు , మా హేమనాధం గాడితో . వాడు లిఫ్ట్ లో ఎగురుతుంటే వుంటుంది , భూకంపమే . తర్వాత ఇది నాకు రెగ్యులర్ అయిపోయింది , మామూలుగా అయితే అందరు అద్దంలో అందాలూ సరిచేసుకుంటుంటారు , కానీ మన పైత్యం అంత ఇంతా కాదు . మరి మా హేమ్ గాడు  ఎం చేస్తున్నాడో ఈరోజుల్లో ... మర్చిపోతే మళ్ళీ మొదలెట్టరోయ్  ...

బిళ్ళ గేట్స్ అంటే మంచి అభిప్రాయం ఏర్పడింది

ఒక సాఫ్ట్ వేర్  వ్యాపారిగా చాలా కుతంత్రాలు చేసి ఉండొచ్చు , కానీ ఈరోజు TEDx  talks లో వాడి దూరాలొచన ఇంకా ప్రకృతి పట్ల వాడికున్న భాద్యత నాకు నచ్చాయి .  కానీ ఇప్పటికీ విండోస్ నచ్చదు . వైరస్లకు  విండోస్ ఒక కంచుకోట . లినక్సు లో వాటి ఆట చెల్లదు . 

a strong wish

By the time of my death i want to leave with 100 crores in my pocket.

First five year target is 1 crore rupees.

my special skills

climbing trees,(at age 8) 
best at optimal code making  (at age 18)
speed rubik for 3 & pyraminx and moderate for 4,5 & megaminx (at age 25)
Arrogant cycling (at age 14)
consistency checking in Derivations (at age 19)
patient listener (by birth :)
single breath swimming for long distance (at age 28)
control in anger (at age 26 , i.e. 1 yr after i fell in love)
open to learn new (since childhood)
GNU/Linux troubleshoot (at age 22)
Sprint 100m in 13sec (at age 16)
Face mask designing (at age 17)
World map knowledge (at age 10)
Andhra Cooking (at age 24)
Good at variational Calculus over function spaces (at age 28)
Windows Screensaver Programming (at age 19)
bash-shell scripting (at age 22)
Best at Fishing rod technique (at age 15)
caring plantation (at age 11)
strive for perfection (since childhood)
taking Risk is a joy (since childhood)
good at playing with children (at age 19)

P.S: This is just to see how I will be after some years. :)

new idea for personal mail based business

Want to design a system , where you need just one word/thing to login.
so that , one can just enter that name and can store or send links to an email or  whatever he wants. 

Two main reasons why girls/women die for serials

The title should be other way round.
"Principles behind making daily serials for (only)women"

1. Women don't like things going speed, so movie should be slow and they can
    tolerate even if it is deadly slow.
2. Women like to see bad qualities. so are the serials scrip[ted with cunning
    characters.

  

నా అభిరుచులు version 2013

GNU /లినక్స్ bash ,nunchaaku ,cooking ,swimming ,longwalk ,క్రికెట్-bowling ,పురాతన కట్టడాలు /విషయాలు ,హిందూ సంస్కృతి ,cycling ,చెట్లు ఎక్కడం , చేపలు పట్టడం ,టీచింగ్ , బ్లాగుడు (blogging) ,scientific /social హిస్టరీ , స్టాక్ ట్రేడింగ్ ,మంచి రాజకీయం ,image processing ,Mind Reading , non -local predictions ఆన్ future , survey /analysis  dependent  Business , Differential  Geometry ,cartoons ,programming ,వ్యవసాయం (my  Future Profession ) ,చిన్నపిల్లలతో ఆడటం ,device/machine troubleshoot ,speed -Rubik(2x 2x2 ,3x3x3,4x4x4,5x5x5,pyraminx,megaminx ),thematic drawing , volleyball, Birds, singing, sprint (don't like to run slow), screen-saver making ,staring at Beautiful ladies ;), puzzles, తెలుగు , sci -fi movies , comedy script making,social responsibilty,

విద్య పేరిట వినాశనం అనే కథనానికి 'ఈనాడు' లో నా ప్రతిస్పందన ఇది

నేను ఆంధ్ర లొయోల కళాశాలలో 3000 Rs కి 10+2 పూర్తి చేశా . ప్రతి రొజూ పొద్దున్న మధ్యాన్నం సాయంత్రం క్రికెట్ లేక కోతికోమ్మచ్చ్చి (చెట్లు ఎక్కువలెండి ) . మంచి అంకితభావం వున్న టీచర్స్ , ఫాదర్స్ . వారం వారం ఒక్క విషయంలో మాత్రమె పరీక్ష వుండేది . అది సరిపొఇంది  930/1000 తెచ్చుకోటానికి . ఇక ల్యాబ్ విషయానికొస్తే  AP లో బెస్ట్ కాలేజీ లాబ్స్ . అసలు విద్య ల్యాబ్ లోనే అర్థమయ్యేది . Loyola కాలేజీ గ్రంథాలయం లో నేను చూసినన్ని వైవిధ్య పుస్తకాలు IIT కాన్పూరు లో కుడా చూడలెకపొయా. క్లాసులు కూడా 9 నుంచి 4 వరకే . పాస్ అవటం కష్టమనే వారికి ఒక గంట కూర్చొపెత్తి చదివించి పంపే వారు . మూసగా అందరు ఇంజనీర్ డాక్టర్ కాకుండా ఇంకేమీ చేసే ఆలోచన చేయరా ..మిగత విభాగాలలో చదువు వల్ల  పోటీ తగ్గుతుంది . ఉద్యోగాలు కూడా ఎక్కువ కష్టం కాదు .మీకన్తూ ఒక గుర్తింపు వుంటుంది . నేను లెక్కలు పట్టా ఇంజనీరింగ్ వద్దనుకుని . ఇక్కడ Mtech పిలల్లందరూ నాదగాగ్రికి సందేహ నివృత్తి కోసం వస్తుంటే భలే తుత్తి వ ఉంటుంది . అందుకే నెమో  2002లొ ఎంసెట్ అప్లికేషను కూడా  కొనాలనిపించలేదు ఈ మూస పద్ధతి చూసి .

http://www.eenadu.net/news/newsitem.aspx?item=panel&no=3

my own punch dialogue

Somebody asked me: "Hey! you don't follow celebrity Gossips??"

"I myself a Big celebrity
  Who is listening to my gossips?
  Hey, chill man. I am just joking.
  But I my joke is serious"

grub2 makeup for candid look

http://members.iinet.net/~herman546/p20/GRUB2%20Splashimages.html

the best funny diaogue I remeber in gabbar singh

"నువ్వు సుఖంగా వుండు నన్ను సుఖంగా ఉంచు "

హంపి What a lovely place Hampi at karnataka

http://en.wikipedia.org/wiki/Hampi
నాకు మామూలుగానే  పురాతన కట్టడాలంటే పిచ్చి  , ఇక   వికీపీడియా లో   ఆ లిస్టు చూసిన తర్వాత  పూర్తిగా పిచ్చి పట్టింది . నెక్స్ట్ టార్గెట్ హంపి , ఖచ్చితంగా మొత్తం చుట్టేస్తా . మొత్తం 27 స్థలాలు . 
 • Hemakuta group of temples
 • Achyutaraya Temple/Tiruvengalanatha Temple
 • preksha temple and groups
 • Anegondi
 • Anjeyanadri Hill
 • Aqueducts and Canals
 • Archaeological Museum at Kamalapura
 • Badava Linga
 • Chandramauleshwar Temple
 • The Kings’ balance
 • The Underground Temple
 • Tungabhadra River
 • Uddana Veerabhadra temple
 • Sri Lakshmi Narasimha
 • Virupaksha Temple
 • Vittala temple
 • Yeduru Basavanna
 • Yantrodharaka Anjaneya temple
 • Zenana enclosure
 • Virupapura
 • Sasivekalu Ganesha
 • Elephant stables
 • Lotus temple
 • Hazara Rama Temple
 • Lake(Near sanapur)

My brain showed me

Brain is surely a multi Processor.
---My brain is analysing a parallel event that is running in my brain
at the same time.
I am little angry on my fiance , but at the same time I can able to see
what i am feeling.

And today morning I had a quarrel with my fiance .
later when i was working in my lab , it reminded me the incident
again. After that I could able to view whatever the videos i have seen
on Youtube during that particular time. Surely The data is stored in a
adjacency form related to the main event .

smiley కొడితే అదేనా?

ఔను , ఖచ్చితంగా మీఋ చెప్పే మాటలు ఇష్టపడుతున్నారని అర్థం . 

మందు పిల్లలం బాబు మందు పిల్లలం .... మందు కొట్టక మునుపు మేము మంచి పిల్లలం (అంటే ఐఐటి కి రాక మునుపు )

ఔను రా భై , ఈడ IIT  కాన్పూరులో ఆడ మగ తేడా లేదు Btech  PhD  అని తేడా లేదు , మందు(అంటే బీరు వోడ్కా లాంటివనమాట ) తాగటం ఒక సాధారణ విషయం ఐపోఇందిరో . ఒకోసారి తాగుడు అలవాటు లేనోడు తప్పు చేస్తున్నాడేమో అనే భావన కలుగుతుంది ఇక్కడ . సక్కంగా బాగ్ తగిలించుకుని busy  busy గా campus  gate  బయటికి రాత్రి 9PM  తర్వాత వెళ్తున్నాడు /వెళ్తుంది అంటే ఖచ్చితంగా అమృతం  కోసమే.
కానీ మన తెలుగు పిల్లలు కొంత పర్వలేదనిపిస్తారు . బెంగాలీ పిల్లలైతే ఉగ్గుపాలతో పాటు మందు ఉగ్గు కుడా పోసరేమో అన్నట్టు మద్యపానం లో మునిగి తేలుతుంటారు , ఆడ మగ తేడా లేదండోచ్ వీళ్ళ జాతికైతే . ఉత్తర భారత దేశం పిల్లలకి గంజాయి , సిగరెట్టు , మందు , XXX  ఇవన్నీ ఇంట్లో కొట్టిన పిండి .అలవాట్ల సంగతి ఆ పక్కన పెడితే , ఇక వస్త్రధారణలో పాశ్చ్యాత్య ధారణకి అమ్మమ్మలు వీళ్ళు . ఎందుకింత కష్టాలో వీళ్ళకి అర్థం కాదు. ఇక్కడికి చదవటానికి వచ్చారో లేక BOLLYWOOD  ఎంట్రన్స్ కోచింగ్ కి వచ్చారో అర్థం కాదు . ఇంకా మిగతా BTech  పిల్లలగురించి చెప్పాలంటే వీళ్ళు ఖచితంగా IIT  కి వచ్చేది US  పోయి ఊడిగం  చేయటానికే. అంతే కాదండోయ్ కొంతమంది పిల్లలు పరీక్షల్లో కాపీ కొట్టటానికి కొంచెం కూడా సిగ్గుపడరు. హైదరాబాద్ నుంచి వచ్చిన తెలుగామ్మయైతే ఖచ్చితంగా తెలుగులో మాట్లాడదు .    

Why does a boy loves a girl?? అబ్బాయికి అమ్మాయి ఎందుకు కావాలి ??

only for X and co-X  feelings. For the rest of his life matters a Man never thinks of a woman Help / Ideas (bit tough to hear ??)

అమ్మాయికి అబ్బాయి ఎందుకు కావాలో చెప్పలేనుగానీ , అబ్బాయికి మాత్రం ఆ కొన్ని క్షణాలు తప్పిస్తే ఇంకెప్పుడు అమ్మాయి గుర్తురాదు . (ఇది వినటం అమ్మాయిలకి ఖచ్చితంగా మింగుడుపడదు) . కానీ ఇదే నిజం , మిగతా ఏ పనికైనా ఒక అబ్బాయి ఇంకొకడిని అడుగితాడుగానీ అమ్మాయి సలహా ఖచ్చితంగా అడగడు.  

Surprised by the a doubled ssh trick for X

The Institute has blocked the connectivity inbetween The Hostel Machines , but one can connect to the central servers.

Here I misused my brain to connect another hostel PC from my Room PC.
First , I , ssh'd  the central server from there I ssh'd the other Hostel PC. And it is not denying the connectivity.
Hurray now I can watch any Hostel desktop if permitted by the other terminal.
Awesome feel.
The happy thing is that X is also forwarding  through the two ssh layers to reach my desktop screen .
Now the target is to FTP'd and the to start a New DC hub in the Campus that runs on MId nights too(Now it is blocked between 12 and 6AM ) by the Computer Center Autorities.

Note: ssh'd is different from sshd(which usually stands for daemon service)

Anti-periodic Function Example.

As I couldn't find a nice example for anti-periodic functions... I publish this as an example.
Anti-Periodic: f(x+P)= - f(x) , P is periodocity

One easy choice is to , chose a function with no lesser periodicity than 2P and it's second Half [P,2P]  should be a shift of first Half [0,P] of the function with inversion / mirrored.