About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

విరేచనాలకి , నోటి/పళ్ళ చిగుళ్ళ అల్సర్స్ కి సరైన దానిమ్మ

దానిమ్మ చిగురు కొంచెం తినండి చాలు అదే చూసుకుంటుంది , కాకపోతే చాల వగరు వుంటుంది .
ఒకవేళ చిగురు దొరకకపోతే , దానిమ్మ లోపలి తెల్లటి తొక్క (pericarp ) ని  నమిలి ఆ రసం నోటిలోనే ఉండనీయండి .
విరేచనాలు అయితే  12 గంటలలో తగ్గుతాయి . తగ్గక కాస్త పెరుగన్నం ఇస్తే  ఇక వారం దాక Toilet  జోలికి పోనక్కర్లేదు :D

కామెంట్‌లు లేవు: