About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

కోతులాట (కోతలాట ) కూడా ఓ.. లా పాయింటే !

మీ చుట్టూ ఉన్న ప్రపంచం  చెడ్డగా కనపడుతుందా?
 అయితే మీరు పెద్ద హీరో ఐపోయే సదవకాశం ఇదే .
   అందరూ స్వార్థపరులా? అయితే మీరు తెలిసి చేసిన తప్పులకు చిన్న చిన్న బహుమతులు ఇస్తుండండి చాలు .
     మనలో ఉన్న  కోతిని ఒక ఆట ఆడించండి . :D  

ఎన్ని వెధవ పనులు చేసినా రెండు మంచి పనులు చేయగానే హీరోని చేసేస్తుంది మన కోతి లోకం .
ఎన్ని మంచి పనులు చేసినా ఒక్క తప్పు చేస్తే వెధవని చేస్తుంది ఈ కొండముచ్చు లోకం :P

కామెంట్‌లు లేవు: