About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

మీ కుడి చేయి నొప్పెడుతుండా ? Is your Right Hand paining ?

Do change your Computer Mouse to left Hand , at start it will be little odd but from the second day you will feel great.

చక్కగా మీ కంప్యూటర్ ఎలకని ఎడమ వైపు పెట్టుకోండి , కుడిచేయి కొన్నిరోజులు ఆనందిస్తుంది . నేను ఈ తంతు మొదలెట్టి  ఈనాటికి ప్రథమ వార్షికోత్సవం  ఐంది . ఇందులో ఒక తెలియని లాభం కూడా గలదు , అదేమంటే , మీ కుడి బుర్రలోని MOTOR CORTEX  Neurons ఉత్తేజపడి మిమ్మల్ని పక్షవాతానికి దూరంగా నెడతాయి , అంటే Right-Brain hemorrhage నుంచి కాపాడబడతారు .       

కామెంట్‌లు లేవు: