About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

దెబ్బకి ,దెబ్బ

ప్రస్తుత-పాత రాజకీయనాయకులు (జనం కూడా ) ప్రజాస్వామ్యాన్ని వెర్రిదాన్ని చేసి ఎవరికీ కావలసినట్టు అలా తైతక్కలాడిస్తున్నారు.  phd అవ్వగానే రాజకీయాలలోకి వెళ్లి  వీళ్ళ దారిలోనే వీళ్ళని దెబ్బతీసి కనీసం రైతునైనా (నాకు మూడు పూట్లా అన్నం పెడుతున్నాడు ,వాడెలా బతుకుతున్నాడో ) బతికించాలి .

   సాధారణంగా mathematicianలైన మేము మొదట కొన్ని simple rulesతో  గేమ్ మొదలుపెడతాం , మాలో కొంతమంది reverse play చేసి false conjectures rule out చేస్తాం . ఇదే దారిలో నేను కూడా Election time protocols ని hack చేసి ధనబలంతో గెలిచే వెధవల్ని game-out చేస్తా .
 ఎంత educated అయితే ఎం లాభం , చివరికి కులం మతం ఆధారంగానే ఓటు వేస్తున్నాడు , ఈ so called Educated సిటిజన్స్ mindsetని ఇంకో false cycle కి trap చేయాల్సివుంది . simpleగ చెప్పాలంటే  ప్రస్తుతం ఉన్న stable systemని  right  weaponతో  unsteady state కి perturb చేయాలి, అప్పుడు ఓటు వేయాలంటే ఖచ్చితంగా ఇంకో angleలో ఆలోచించటానికి ప్రయత్నిస్తారు .        

కామెంట్‌లు లేవు: