About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

మౌనం మరలింది

నాన్న ప్రతి చిన్న విషయాలలో తలదూర్చి , వంకలు పెడుతున్నాడని కోపంతో సుమారుగా రెండు నెలల కిందట ఫోన్ చేయటం మానేసా .  ఇప్పుడే  రెండు గంటల క్రితం కొత్త సంవత్సరం సందర్భంగా నాన్నని కాస్త సంతోష పెడదామని మాట్లాడా , అదీ ఖచ్చితంగా 00:00 సమయానికి . అందరితో మాట్లాడాను .  

కామెంట్‌లు లేవు: