About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

తెలుగులో చిత్రాలలో హిందీ పదాలు ఎలా దూరగలిగాయి Why telugu film industry more influenced by hindi words in its movies from 1990 onwards

1990 వరకు తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నైలో ఉండేది . అప్పటిదాకా తీసిన సినిమా పాటలలో అచ్చ తెలుగు మంచి ఉచ్చారణతో  ఉండేది . ఎప్పుడైతో హైదరాబాద్ కి మారిందో  , అప్పటి నుంచి ఒక్కసారిగా హిందీ పదాలు  పాటల్లో విపరీతంగా దొర్లటం మొదలయ్యాయి . దానికి కారణం అక్కడ ఉన్న వాతావరణంలో తెలుగు-ఉర్దూ కలగాపులగం జనం బాగా ఎక్కువ .
  ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం విడిపోవటంతో  పరిశ్రమ కొంతవరకు విశాఖపట్నం కి మారొచ్చు . దీనివల్ల మళ్ళీ తెలుగు పాటల నాణ్యత పెరిగే అవకాశం  కనపడుతుంది  .  అందుకేనేమో హైదరాబాద్ నుంచి వచ్చే కుర్రాళ్ళకి తెలుగు రాయటం వరాదు సరిగా చదవటం రాదు , మాట్లాడితే ఉచ్చారణ  దరిద్రంగా ఉంటుంది .  దీనికి సరైన ఉదాహరణ  , కొత్త తెలుగు హీరోలు పాత తెలుగు హీరోలు . ప్రభాస్ , రామ్చరణ్ , జు ఎన్టీఆర్ వీళ్ళకి సరైన తెలుగు పలకటం రాదు . ఎందుకంటే పుట్టి పెరిగింది తెలుగు-ఉర్దూ  కిచిడి భాషలో .

  ఈసారి వచ్చే దశకాలలో తెలుగు సినిమా పాటల్లోకి కొంత శ్రీకాకుళం , గోదావరి యాసల ప్రభావం పడవచ్చు . హిందీ గోల కొంత తగ్గవచ్చు .

కామెంట్‌లు లేవు: