About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

అమ్మాయితో మాట్లాడటానికి మంచి సమయం ఏది ?

అందరు ఉన్న చోట  ఎవరో ఒకరు తనను చూస్తూనే ఉంటుండవచ్చని ప్రతీ అమ్మాయి అభిప్రాయం .
  ఆ సమయంలో మనం (అంటే అబ్బాయిలం ) ఎన్ని వెర్రి మొర్రి వేషాలేసినా  వారు చూసే సంభావ్యత చాల తక్కువ .
అందుకే తన చుట్టూ ఎవరు లేనపుడు మాట్లాడటానికి ప్రయత్నించటం ఒకింత తెలివైన పని .  దొబ్బేయమంటుందో లేక ఇష్టపడుతుందో అన్నది  మీ వాక్చాతుర్యం మీద ఆధారపడుతుంది తప్ప మీలో ఉన్న కఠోరమైన తాత్విక (philosphical  debate ) చింతన మీద కానే కాదు .
  IIT  కాన్పూరు వాతావరణంలో గత 5 సం ..లుగా  నేను పరిశీలించిన చూపులు తర్వాత జరిగిన ఉదంతాలు నేను పైన చెప్పినదానికి తార్కాణాలు . 

  నా మరదలుకి  (కాబోయే భార్య ) ఇలాంటివి చెప్తే ఏదో ఓపికగా భరిస్తుంది కానీ ఖచ్చితంగా నచ్చకపోవచ్చు ఈ లోతున మాట్లాడటం . ఎందుకంటే ఇదొక తత్త్వం , స్త్రీతత్వం . మగాళ్ళ గురించి కూడా ఎవరైనా పరిశీలనా చేస్తే మంచిది . ఎందుకంటే చరిత్రలో ఇంతవరకు ఒక మగాడ్ని పొగిడిన ఆడది లేదు . అందుకేనేమో పాటలన్నీ అమ్మాయి పక్షంగానే ఉంటాయి .

కామెంట్‌లు లేవు: