About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

పూజలు పునఃస్కారాలు భజనలు చేస్తే దేవుడు పట్టించుకుంటాడో లేదో కానీ

అమ్మ నాన్నలకి మాత్రం ఇలాంటివేమీ చేయకపోయినా ఎప్పుడూ తమ పిల్లల పైనే ధ్యాస .
చెప్పాపెట్టకుండా కోరుకొని వరదలు కరువులు మాత్రం ఠంచనుగా ఇస్తుంటాడు దేవుడు .
ఒక మనిషికి మంచి జరిగినా చెడు జరిగినా అది ఇంకో మనిషి వల్లే . మరి అలాంటప్పుడు దేవుడు అనేవాడు ఎవరి సృష్టి ?
నాకు మాత్రం ఇంతవరకు అమ్మ నాన్న గురువులలో  తప్ప ఇంకే కల్పిత సృష్టిలోనూ  దేవుడనే భ్రమ కలుగలేదు . మరి మీకు ?

కామెంట్‌లు లేవు: