About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

ఆకలి ఓ విలక్షణమైన గురువు , ఈ శని, ఆది వారాలు తన పాఠం వినబోతున్నాను .

అర్థం కాకపోతే ఈ దిగువన ఉన్నది చదవండి .
   ఈ శని  ఆది వారాలు నీళ్ళు తప్ప ఇంకేమీ తీసుకోకూడదని నిర్ణయించుకున్నా . నేర్చుకున్న పాఠాన్ని ఇంకో టపా లో  వ్రాస్తాను .

పిచ్చికి కారణం : ABN  ఛానల్ లో వచ్చిన రావూరి భరద్వాజ గారి ముఖాముఖీ 

కామెంట్‌లు లేవు: