About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

Non returning Indian Amartyasen hailing Modi

It is an Economists style. They tend to behave with the economy of
current state. Nothing strange of him as he is a prophet of just a
useless creativty of man ECONMICS. It is not science it behaves upon the
actions of few greedy humans.

ముష్టోడు ! కేరాఫ్ : 30,000 ఎకరాల సింగపూర్

కొంపలు పొలాలు పీకి రాజధాని కడతానంటే  ఇవ్వటానికి పులిహార (పచ్చ కామెర్లు, పసుపు చొక్కాలు ) గాళ్ళు రెడీ ! కానీ రోజువారీ జీవితం వాటిమీదే ఆధారపడ్డ వాళ్ళు ఎక్కడ ముష్టేత్తాలి జీవితాంతం . 30,000 ఎకరాల సింగపూర్లోనా ..
భాగ్యనగరంలో పోగొట్టుకున్న స్థిరాస్థి వ్యాపారం కోసం కృష్ణా తీరాన పచ్చని పొలాలు నాశనం చేస్తున్నారు , రోజుకి మూడు పూటలా , సంవత్సరానికి మూడు దఫాల కడుపు నింపుతున్న భూముల్ని నాశనం చేయాలంటే ఎంతటి దురాశాపరులై ఉండాలి . రాజధానికి రాష్ట్రంలో బీడు భూములు కొదువా !

ఆకలి నేర్పించిన మొదటి పాఠం

1. తీవ్రమైన ఆకలి ఎంతటి పదార్దానికైనా  రుచిని పెంచగలదు .
2. తినగలిగి , చేతిలో డబ్బుండి  కూడా తినకుండా ఉండటం  ఒక మానసిక శిక్ష .
3. ఆకలితో రెండు రోజులు ఉన్న తర్వాతగానీ నాకు తినాలన్నా కోరిక కలుగలేదు . అంటే అంత కొవ్వు నా పొట్టలో పేరుకుని ఉండి ఉండాలి .

The day you stopped questioning WHY !

is the last day of your learning in life.

How to find junk food?

If girls likes some food very much then it must be a junk food.
Eg: ice creams, burgers, pizza, maggi , paanee-poori , chaat , dairy milk chocolates, potato chips, egg-puff, fried rice. etc... 

జంక్ ఫుడ్ గుర్తించటం ఎలా ?

ఆడపిల్లలు ఏవి ఇష్టంగా తింటారో వాటిని జంక్ ఫుడ్ అంటారు .
ఉదా : పానీ-పూరి , చాట్ , మాగ్గి , బట్టర్ స్కాచ్ ఐస్ క్రీం , పిజ్జా , cadbury డైరీ మిల్క్ చాక్లెట్ , బర్గర్ , ఎగ్-పఫ్ , చిప్స్  లాంటివి .
P.S : వీళ్ళకున్నన్ని ఆరోగ్య సమస్యలకి తోడు కెమికల్ డ్రగ్స్ ని ఎడా పెడా వాడతారు .