About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

ఆకలి నేర్పించిన మొదటి పాఠం

1. తీవ్రమైన ఆకలి ఎంతటి పదార్దానికైనా  రుచిని పెంచగలదు .
2. తినగలిగి , చేతిలో డబ్బుండి  కూడా తినకుండా ఉండటం  ఒక మానసిక శిక్ష .
3. ఆకలితో రెండు రోజులు ఉన్న తర్వాతగానీ నాకు తినాలన్నా కోరిక కలుగలేదు . అంటే అంత కొవ్వు నా పొట్టలో పేరుకుని ఉండి ఉండాలి .

1 కామెంట్‌:

రౌతు విజయకృష్ణ చెప్పారు...

Tine koddee ruchi koodaa taggipotundi enthati daanikaina...