About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

చూస్తుండండి ! ఒబామా రాగానే మన ప్రజలని-ప్రధానిని బాగా ఎత్తేస్తాడు ఖచ్చితంగా

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మన భారతీయులని పొగడటానికి గట్టిగా నిర్ణయించుకున్నాడు . అమెరికాలో ఉన్న భారత వోట్లు చాల చాల ముఖ్యం . అందుకే మన దేశం రాగానే ఈసారి మాత్రం ఒక రేంజ్ లో పొగుడుతాడు . బాబీ జిందాల్  తాను  భారతీయుడు కాదని  చెప్పుకుని ఖచ్చితంగా వోట్లు పొగొట్టుకున్నాడు .  

కామెంట్‌లు లేవు: