About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

ప్రతి అణువునందు ప్రాణం కలదు

మొదటగా అసలు ప్రాణం అంటే ఏమిటి ? ఆలోచించండి .
ఒక రాయి ఒక మనిషి . ఏమిటి తేడా ?
అన్ని కోణాలలో  physical , chemical , biological , philosophical గా అలోచించి ప్రాణం అంటే ఏమిటో చెప్పటానికి ప్రయత్నించండి . 

కామెంట్‌లు లేవు: