About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

బ్రాహ్మణులకు ఇప్పటికే మించిపోయిందేమీ లేదు !

1. బ్రాహ్మణ సమాజం ఇప్పటికైనా హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి సిద్దమవ్వాలి .
2. మిగత మతాలవారు కుల వ్యవస్థను ఆధారం చేసుకుని మతమార్పిడి చేస్తుంటారు .
3. ఇప్పటికైనా సరే అంటరానితనం అనే దురాచారాన్ని , నిమ్న కులం అనే భావనలను ఖండిస్తూ తీర్మానం చేయాలి . 4. ఇంతకంటే మీకు దారి లేదు , లేకపోతే మీరు తీసిన గోతిలో తప్పక హిందూ ధర్మం పాతిపెట్టబడుతుంది .
 5. అన్ని చారిత్రిక గ్రంథాలు , పురాణా లు అందరికీ అర్థమయ్యేలా వివరించాలి (పెళ్ళిళ్ళలో , గుడిలో కంగారు కంగారుగా  మంత్రాలు  బఱ్ఱా  బఱ్ఱా చదివకుండా )(మిగత మతాల వారు ఎలా విడమర్చి చెప్పుకుంటున్నారో  ...  ).
6.   తప్పదు మరి  మీకు !. ఇది తప్పని పరిస్థితి .  వేల సంవత్సరాలనుంచి అనుభవించిన గౌరవాన్ని మర్యాదలను కొంచెం పక్కన పెట్టండి . 

కామెంట్‌లు లేవు: