About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

అమెరికాలో మీరందరూ చేసే పని ఇదా!

తెలుగు బ్లాగులు చదువుతూ కాలం గడిపేస్తుంటారా.
ఇదేదో సరిహద్దుల్లో గస్తీ కాసే మన తెలుగు సైనికుల వరసలా ఉంది. నాన్న తను లారీ డ్రైవరుగా అస్సాం అరుణాచల ప్రదేశం రాష్ట్రాలకు వెళ్ళినప్పుడల్లా మన BSF సైనికులు జీపుల్లో లారీని వెంబడించేవారంట తెలుగు పేపర్లు ఏమైనా ఇస్తారేమోనని!
ఎంత పాతదైనా ఫర్వాలేదని బ్రతిమిలాడేవారంట.
మరి అది తెలుగువాడి లారీ అని వారికి ఎలా తెలిసేది అని అమాయకంగా నాన్నని అడిగా.
నెంబరు పళ్ళెం చాలానే చెప్తుందంట వారికి, మరి ఎంతైనా దేశాన్ని కావలా కాస్తున్న చీకటి దీపాలు!

India's rape problem is a tiny fraction if compared to the developed nations

Worrying about India's rape problem? Here are USA's Stat's to open your
mouths wide spread.
Mind this fact US is a modern society and the stats are taken from
Universities not even from the gundas and rowdy mobs around the cities.


Updated copy disk files Linux bash shell script

#!/bin/bash

echo "Enter subject code:"
read pname

read -a arrayy <<< `cat /proc/mounts |grep sr0`
echo The files are being copied from: ${arrayy[1]}
cd ${arrayy[1]}

rm -r ~/tempsource
mkdir ~/tempsource

for jj in `find . -type f`
do
cp $jj ~/tempsource
done


chmod a+rwx ~/tempsource/*


cd ~/OLD_DATA
mkdir $pname
mv ~/tempsource/* $pname
echo $pname ": folder has been successfully created."

notify-send "Disk copy task Completed:"

echo "Insert Another Disk :"
eject

Unusual interest found in a particular question in "Stalk Overflow" on string separation

In the following link you can find a lot of users (nearly 2 thousand
unique entries)
trying hard on something that may be very easy for a PERL script expert.

http://stackoverflow.com/questions/918886/how-do-i-split-a-string-on-a-delimiter-in-bash

You know what all they might be interested in ?

'Web crawling' ; to catch the words and try to spam your inboxes for
advertising.

P.S: Some guys may be having different objectives than just crawling; I
reached this link when I was trying to grab the strings of mounted devices
folders for automatic database manipulation.

Windows కి కాలం చెల్లింది

ఈరోజు ల్లో ఎంత పెద్ద కంప్యూటర్ పరిశోధనా కేంద్రం ఐనా ప్రయోగాలన్నీ లినక్స్ OS మాధ్యమంగానే జరుగుతున్నాయి.
లార్జ్ హాడ్రన్ కొల్లైడర్ నుంచి సిలికాన్ వాలీ వరకూ అందరూ తమ తమ. Algorithms ను ముందుగా open source environment లోనే పరీక్షిస్తున్నారు.

పిల్లలకి లెక్కలు బాగా రావాలంటే?

1. తాము అసలు లెక్కలు ఎందుకు నేర్చుకుంటున్నారో తెలియాలి.
2. రోజువారీ జీవితంలో తాము చేసే పనులలో వేటికి లెక్కలతో సంబంధం ఉందో గుర్తించగలగాలి.
3. అవసరాలే ఆవిష్కారాలకు పునాది.

ఉదాహరణలు :
1. నేలపై నుంచుని ఒక చెట్టు పొడవు కనుగొనుట.
2. ఒక చషకంలో ఎంత నీరు నింపగలరు.
3. పది నిమిషాలలో ఎంత దూరం (కాలినడకన లేదా ద్విచక్రంద్వారా ) వెళ్ళగలరు.

షాజహాన్ క్రూరత్వానికి ప్రతీక తాజ్ మహల్ . అందుకే ఎప్పటికీ నేను తాజ్ మహల్ చూడను .

ఒక పిచ్చివాడి వెర్రి ప్రేమ కోసం 4 లక్షల మంది శ్రామికుల చేతులు నరికించాడు .
అదే పరిస్థితి మీ కుటుంబం లో ఎవరికైనా జరిగితే అప్పటికీ షాజహాన్ వెర్రికి ప్రతిరూపమైన తాజమహల్ ని చూస్తారా ?
షాజహాన్ కి  ఎంతమంది ఉంపుడుకత్తెలు ఉండేవారో ... వారిలో ఈ ముంతాజ్ ఒకటి (ఏడుగురు భార్యల్లో నాలుగవది ).
ఈరోజుల్లో కూడా అలాంటి ప్రేమని గొప్ప ప్రేమని ఎలా అంటున్నారో ఈ తరానికే వదిలేస్తున్నా .
ముంతాజ్ 14 వ కాన్పులో చనిపోయింది , ఆ తర్వాత వెంటనే ముంతాజ్ చెల్లిని కూడా షాజహాన్ వదలలేదు .
ముంతాజ్ అసలు భర్తని చంపి పెళ్ళిచేసుకున్నాడు , ఇది ఎంతమందికి ఎరుక ?
ఇదా ప్రేమంటే ? ఈరోజుల్లో PSYCHO అని అంటాం .

షాజహాన్ క్రూరత్వానికి ప్రతీక తాజ్ మహల్ . ఇంకా చాలకపోతే ఇది కూడా చదవండి
http://nation.com.pk/columns/02-Nov-2013/it-was-never-love


Build octave linux in simple way if imagemagick is thtowing some bugs



# Install the dev packages needed to build octave.
sudo apt-get build-dep octave
# Get the official source package. Do this in a clean directory, because it will get polluted.
mkdir ~/myoctavebuild
cd ~/myoctavebuild
apt-get source octave
# Build it. This took roughly an hour for me.
cd octave-3.8.2
dpkg-buildpackage
# Either run it from the build directory:
./run-octave
# ...or install it over the official octave:
cd ..
# Now you are in myoctavebuild directory:
# The following first two lines install some compiled libraries:
sudo dpkg -i liboctave2_3.8.2-4_amd64.deb 

sudo dpkg -i octave-common_3.8.2-4_all.deb 

sudo dpkg --install octave_3.8.2-4_amd64.deb


సింగపూరు ఒక కృత్రిమ నగరం

ఈ కారణంగానే ప్రపంచంలో ఎవ్వరికీ సింగపూరు ఆహ్లాదంగా తోచదు. ఇది నా మాట కాదు.
ఒకరోజున మా పరిశోధనాలయంలోని వారంతా ప్రపంచంలోని గొప్ప గొప్ప నగరాల గురించి ప్రస్తావిస్తుండగా అందరి భావన సింగపూరు పై ఒకేలా ఉన్నది.
మరి ఈనాటి వరకూ పచ్చగా కళకళలాడిన తుళ్ళూరు అమరావతి ప్రాంతం ఏరూపున మార్పు చెందుతుందో. ఖచ్చితంగా అక్కడి రైతుల కుటుంబాలు ఏ రోడ్డున పడతాయో చెప్పాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. ఈ లోపు బ్రతుకునెళ్ళదీయటానికి ఎన్నెన్ని అవస్థలు పడాలో, ఎక్కడెక్కడ అప్పులు చేయాలో.

Principle of Indian washroom

1. Male and female washrooms are always adjoining.
2. Washrooms are always built on the exterior side of a building for proper exhaustion of air.
3. In a multi storeyed building all the washrooms are on single vertical slot.
4. All washrooms are designed to be built at the most farther location from the entrance of a building.

DVD CD Disk copy to Hard drive for exclusively files and without folders Bash Shell script Ubuntu Linux

Here rowthu is my account username.
The directory where the disk folder is mounted is /media/rowthu

Before running this programme create a folder OLD_DATA in home directory

Script starts from here

#!/bin/bash

echo "Enter subject code:"
read pname

cd /media/rowthu
rm -r ~/tempsource
mkdir ~/tempsource

for jj in `find . -type f`
do
cp $jj ~/tempsource
done

chmod a+rwx ~/tempsource/*

cd ~/OLD_DATA
mkdir $pname
mv ~/tempsource/* $pname
echo $pname
echo " folder has been successfully created."
echo "Insert Another Disk :"
eject
# end of the program

గ్రీకు చదవడం కష్టమే కాదు

ఆల్ఫా బీటా.. . . . . . ఒమేగా లాంటి శబ్దాలు ఇంతకుమునుపు మీరు విని ఉంటే ఖచ్చితంగా గ్రీకు చదవడం మీకు కొద్ది పాటి శ్రమతో మీ ఖాతాలో జమ అయిపోయినట్లే.
ఆల్ఫా   α  Α
బీటా     β Β
గామా   γ  Γ
డెల్టా     δ  Δ
ఎప్సిలాన్  ε  Ε
జీటా    ζ  Ζ
ఈటా   η  Η
తీటా    θ  Θ
ఐయోటా   ι  Ι
కప్పా      k  Κ
లాండా     λ  Λ
మ్యు       μ Μ
న్యు        ν  Ν
క్సై        ξ  Ξ
ఒమిక్రాన్   ο Ο
పై           π   Π
ఱో         ρ  Ρ
శిగ్మా     σ   Σ
టౌ         τ  Τ
అప్సిలాన్  υ Υ
ఫై        φ  Φ
ఖై        χ   Χ
ప్సై      ψ   Ψ
ఒమేగా  ω  Ω 

ఆడవారు బస్సు నడుపగలపరా?

భేషుగ్గా! ఇక్కడ అమెరికాలో సిటీ బస్సులన్నీ చాలా తేలికగా ఆడవారే నడుపుతారు. మన బస్సులకీ వీరి బస్సులకీ చాలా తేడా ఉంది. ఇక్కడ ట్రాఫిక్ కూడా అంత సమస్యతో కూడినది కాదు. మనదేశంలో ఈ పరిస్థితి రావడానికి చాలా రోజులు పట్టవచ్చు. అప్పటివరకూ మన డ్రైవర్లందరూ ఈ గజిబిజి గందరగోళమైన ట్రాఫిక్ ఉచ్చులో నిరంతరంగా తమ 8 గంటలూ విలవిలలాడుతూనే గడపాలి. అంతవరకూ మన ఆడవారు నిశ్చింతగా కార్లకే పరిమితం అవవలసి ఉండాలేమో.

మొగుళ్ళు మూడు రకాలు

1 తన్నేవారు,
2 తన్నించుకునేవారు,
3 తెంచుకునేవారు.

1 పెళ్ళాం పిల్లలతో ఎన్ని కష్టాల్లో ఉన్నా వారిని గాలికి వదిలేయకుండా కిందో మీదో పడి కోపం ప్రేమ కలగలిపి కుటుంబాన్ని నెట్టుకొస్తారు.

2 పెళ్ళాం ఎంత గయ్యాలైనా తిట్లూ తన్నులూ చివాట్లు అవమానాలు భరిస్తూ కుటుంబ స్థిరత్వం కోసం అలా బ్రతుకు లాగించేస్తుంటారు.

3 కొంచెం కూడా జీవితంలో సహనం లేకుండా ఉన్నదానితో సంతృప్తి చెందక బంధాలను తెంచుకోవడానికి పెద్దగా బాధపడని వారు.

1వ రకం వారికి కుటుంబం అంటే ప్రేమ ఎక్కువ. అందుకే లేనప్పుడు తిడతారు ఉన్నప్పుడు పెడతారు కానీ ఎప్పటికీ వదలిపోరు ఇంకో దారి చూసుకోరు.
2వ రకం వారికి ధైర్యం తక్కువ సహనం ఎక్కువ. ఇది ముఖ్యంగా మన భారతీయ స్త్రీల పంథా.
3వ రకానికి ఎన్ని సార్లు బంధం వేసినా తెగుతూనే ఉంటుంది. ఇలాంటి వారికి మొదటి రకం వారు కొంత సరియైన సమాధానం ఇవ్వగలరు.

అభిమానం పై స్వాభిమానం .

అభిమానించడం గొప్పగుణం ! అభిమానించబడటం బరువైన భాద్యత ! ఎప్పటికి అర్థమవుతుంది ! అభిమానం అంటే తెలియని వేర్రిపుల్లకాయలకి ?
నేను అభిమానించే మొట్టమొదటి వ్యక్తి  నా తండ్రి . మిగతావారికి అది మైఖేల్ జాక్సన్ కావొచ్చు . పవన్ కళ్యాన్ కావొచ్చు . ఇళయరాజా కావొచ్చు . బిన్ లాడెన్ కావొచ్చు .


Screenshot on Android phone

Hold the low volume button and power button simultaneously.
Check the screenshots in gallery.

అమెరికాకు దారేది!

మీరు చూస్తున్న ఎర్రటి గీతే అమెరికా దారి. ముక్కేదిరా అని అడిగితే చూపెట్టిన్నట్టుగా ఉంది కదా నా వాలకం.
నిజానికి ఆ దారే అన్నిటికంటే చిన్న దారి. ఎందుకంటే గుండ్రని ఉపరితలంపై గరిష్టవృత్తాలు మాత్రమే తక్కువ చాపాన్ని ఇవ్వగలవు. 
మన కళ్లకు కనబడే చదునైన ప్రపంచపటం నిజానికి కొంచెం సాగదీయబడిన నమూనా! ధృవాల వద్ద ఎక్కువగా సాగించటం వలన మనం చూసే రుద్ర వర్ణ పథం చాంతాడంతగా అగుపిస్తుంది.
For more details please read geodesics on spheres and mercator projection.

పిల్లలకి కూడా అర్థమయ్యేలా చెప్పలనుకుంటే  ఖచ్చితంగా భూగోళం నమూనా ద్వారా వివరించటానికి ప్రయత్నించండి ., బాగా అర్థమవుతుంది భూమి ఉపరితలం  గురించి . 

P.S: ఢిల్లీ నుంచి pittsburgh వెళ్తున్నప్పుడు ఎయిర్-ఇండియా లో సీట్ కి అమర్చబడిన స్క్రీన్ పై మొదటిసారి 
        చూసి అవాక్కయ్యా . అస్సలు అర్థం కాలేదు ఎందుకు ఆర్కిటిక్ వైపు పోతున్నాడో అని !

మెదడు ఎవరికైనా మోకాలునందునుండునా?

మోకాలువరకే కాదు! కాలి బొటన వేలి వరకూ ఉంటుందంటే నమ్మగలరా?

తప్పదండి, నమ్మాల్సిన రోజు వచ్చేసింది.

ప్రతి మనిషి, జంతువుల్లో పొడవైన నాడీకణం వేళ్ళ అంచుల వరకుంటాయి.

ఈ విషయం స్వయంగా Neurological Surgery lab లో చూసేవరకూ నమ్మబుద్దికాలేదు.

నేను ఈ. మధ్యనే UPMC లో Post Doctoral Research Scholar గా నియమించబడ్డాను.

మన తల వరకూ ఉండే సమస్త నాడీకణాల పటం neuronal fibre tracts ను. Mri ల సహాయంతో కనిపెట్టాలి. నేను చేయాల్సిందల్లా తప్పుగా చిత్రించబడిన నాడీమార్గాలను గణిత సూత్రాల సహాయంతో గుర్తించడం.
గణితం ఎందుకంటే! మరి నాడీ కణాలు ఒకటీ రెండూ కాదు 8600 కోట్లు.  అందుకే ఒక గణిత సూత్రాన్ని కనిపెట్టి computer program చేసేస్తే
ఇక చేస్తుంది మనం చేయవలసిన చాకిరీ!

Computer సాదా సీదా రకం కాదు కొంచెం సామర్థ్యంలో గడుసుదేలేండి 😊

కె సి ఆర్ చనిపోతే ఆపధర్మ ముఖ్యమంత్రి ఎవరు ?

కె సి ఆర్  చనిపోతే అల్లుడు హరీష్ రావు ముఖ్యమంత్రి అవ్వొచ్చు .

ఎన్ టి ఆర్ చనిపోతే  చంద్రబాబు అయ్యాడు .

కే సి ఆర్  కి కూడా త్వరలో తెలంగాణా పిత అయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి . నోరు దూలదైనా  చెరువులు తవ్వించడం
లాంటి పనులు చాల దూరాలోచన తో చేస్తున్నాడు .
  కానీ చంద్రబాబులా వ్యాపార ధోరణిలో హరీష్ రావు ప్రవర్తించకపోవచ్చు .
మంచి ఫైర్ ఉన్న రాజకీయ నాయకుడు .

చూద్దాం త్వరలో ఏమవుతుందో .

చంద్రబాబు కొడుకు కోడల్లా  వీళ్ళ పిల్లలు కూడా  విదేశాల్లో సదువులు వెలగబెట్టిన పప్పలే (వ్యాపార ఆలోచనలే తప్ప దేశం కోసం కొంచెం కూడా అవగాహనా లేని పుత్రరత్నాలు ) అవుతారో లెదో చూడాలి . 

తెల్లవాడు ముడ్డెందుకు కడుగడు ! చేతితో ఎందుకు తినడు ? అన్నిటికీ కాగితాలే శ్రీ క్రీస్తు రక్ష !

మనకంటే నీళ్ళు సామాన్య  ఉష్ణోగ్రతలో ఉంటాయి కనుక సమస్యే లేదు . ఎన్నిసార్లైనా కడుగుతాం .
కానీ మంచుతో ఎప్పుడైనా మూతి కడుక్కున్నారా ? అంతెందుకు చలికాలంలో ముడ్డి కడిగారా ?
ఇదీ తెల్లొడి సమస్య అందుకే కాయితం తో అలా ఆ పూటకి ఏదోలా కానిచ్చేస్తూ ఇలా వందల సంత్సరాలు కానించేసాడు .
చేతికి నీరే తగలనప్పుడు తినడం మాత్రం కుదురుతుందా ? 
అందుకే చెంచాతో గీక్కు తింటాడు !
మాంసమైతే కత్తితో కోసుకు తింటాడు !

Tie ఏల ? inshirt ఏల ? ఉష్ణమండల జీవులమైన మనకేమి ఈ తిప్పలు ?


టై ఎందుకు కట్టుకుంటారు ?
ఇన్ షర్టు ఎందుకు చేస్తారు ?

ఇవన్నీ చలి ప్రాంతంలో ఉండేవారికి తప్పనిసరి. లేకపోతే శరీరంలోని ఉష్ణం తగ్గి గుండె ఆగిపోతుంది .

కానీ ఉష్ణమండల జీవులమైన మనకేమి ఈ తిప్పలు?
లుంగీలు మన ప్రాంతానికి సరైన వస్త్రధారణ . సుఖానికి సుఖం , ఆచరణలో సులభం . 
ఏమంటే హుందాతనం అనుకుంటారు అదో మిధ్య .
ఇంగ్లీషు మాట్లాడటం హుందా అయితే "Bullshit " "what the Fkcu " లు ఏ కోవకి వస్తాయి .
మనకి ఈ వెర్రి తెల్ల ఇంగ్లీషు బానిసత్వం ఏ రోజున పోతుందో .
 ఉక్క పోస్తున్నా చెమట తో బట్టలు తడుస్తున్నా  అలాగే tie , inshirt  ని భరిస్తున్నారు మన ఉద్యోగులు .
Google , FB లాంటి పెద్ద company లలో dress అనే కాన్సెప్టే లేదు .
ఈ మధ్యనే inteview లకి కూడా dress code పట్టింపు లేకుండా గూగుల్ FB లు కొత్తగా అలోచిస్తున్నాయి .


Why the Internet is still open to all countries and all people?

Who is mostly benefitted from this?
Who has the more privileges to study some section of people or countries?

Obviously it is *** for its larger Interests on the whole globe to conduct it's own research for foreign policies.

So it will be open as long as it wants.

The above statement is little outdated fact.
The modern reigning fact is that the international companies have their own vested interests on the current global consumer data. They call it disguisedly as BIGDATA. 

Chicken 65 first time trial

Picking random points is not so easy beyond 1D

Just realized how hard it is, to pick N random points on a manifold
for a given probability distribution.

Sooner or later I shall post a nice article on this problem to workout it on
octave or Matlab.

Here seems a good chance of finding a new method is pretty high.