About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

తెల్లవాడు ముడ్డెందుకు కడుగడు ! చేతితో ఎందుకు తినడు ? అన్నిటికీ కాగితాలే శ్రీ క్రీస్తు రక్ష !

మనకంటే నీళ్ళు సామాన్య  ఉష్ణోగ్రతలో ఉంటాయి కనుక సమస్యే లేదు . ఎన్నిసార్లైనా కడుగుతాం .
కానీ మంచుతో ఎప్పుడైనా మూతి కడుక్కున్నారా ? అంతెందుకు చలికాలంలో ముడ్డి కడిగారా ?
ఇదీ తెల్లొడి సమస్య అందుకే కాయితం తో అలా ఆ పూటకి ఏదోలా కానిచ్చేస్తూ ఇలా వందల సంత్సరాలు కానించేసాడు .
చేతికి నీరే తగలనప్పుడు తినడం మాత్రం కుదురుతుందా ? 
అందుకే చెంచాతో గీక్కు తింటాడు !
మాంసమైతే కత్తితో కోసుకు తింటాడు !

కామెంట్‌లు లేవు: