About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

షాజహాన్ క్రూరత్వానికి ప్రతీక తాజ్ మహల్ . అందుకే ఎప్పటికీ నేను తాజ్ మహల్ చూడను .

ఒక పిచ్చివాడి వెర్రి ప్రేమ కోసం 4 లక్షల మంది శ్రామికుల చేతులు నరికించాడు .
అదే పరిస్థితి మీ కుటుంబం లో ఎవరికైనా జరిగితే అప్పటికీ షాజహాన్ వెర్రికి ప్రతిరూపమైన తాజమహల్ ని చూస్తారా ?
షాజహాన్ కి  ఎంతమంది ఉంపుడుకత్తెలు ఉండేవారో ... వారిలో ఈ ముంతాజ్ ఒకటి (ఏడుగురు భార్యల్లో నాలుగవది ).
ఈరోజుల్లో కూడా అలాంటి ప్రేమని గొప్ప ప్రేమని ఎలా అంటున్నారో ఈ తరానికే వదిలేస్తున్నా .
ముంతాజ్ 14 వ కాన్పులో చనిపోయింది , ఆ తర్వాత వెంటనే ముంతాజ్ చెల్లిని కూడా షాజహాన్ వదలలేదు .
ముంతాజ్ అసలు భర్తని చంపి పెళ్ళిచేసుకున్నాడు , ఇది ఎంతమందికి ఎరుక ?
ఇదా ప్రేమంటే ? ఈరోజుల్లో PSYCHO అని అంటాం .

షాజహాన్ క్రూరత్వానికి ప్రతీక తాజ్ మహల్ . ఇంకా చాలకపోతే ఇది కూడా చదవండి
http://nation.com.pk/columns/02-Nov-2013/it-was-never-love


కామెంట్‌లు లేవు: