About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

భారతదేశంలో కంటే అమెరికా వచ్చాకే మన తెలుగు కూరలు బాగా తింటున్నా !

కాన్పూరులో ఉన్నప్పుడు హాస్టల్ తిండి ప్రతీవారం ఒకే మెనూ ! అవే చప్పటి కూరలు అవే దుంప కల్తీ కూరలు . 
ఇప్పుడు అంతా నా ఇష్టం , నా  పైత్యానికి  తగ్గట్టు ప్రతీ వారం రకరకాలుగా తింటున్నా .  కానీ  తిన్నది అరిగించడానికి  వీలు లేకుండా పోయింది .  తిరిగి మన దేశం వెళ్లిపోయేదాక  కొవ్వుబట్టకుండా చూసుకోవాలి .   

కామెంట్‌లు లేవు: