About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

తెలుగోడి కులపిచ్చి తెల్లోడి జాత్యాహంకారం ముందెంత?

DNA genetics సహాయంతో వివిధ జాతుల మధ్య జాతిభేదాలు జాతిమూలాలు కోసం పరితపించే తెల్లవాడి కుతూహలం ముందు మన పిచ్చ ఏమూల?
  ఆయిల్ కోసమని తిన్నగా ఏడవకుండా, కొన్ని దేశాల మధ్యలో గొడవలు పెట్టి ఆయుధాలు కూడా వాడే సమకూరుస్తూ చివరికి వారందరినీ ఉగ్రవాద దేశాలుగా పేరుపెట్టి ప్రపంచానికి శ్రీరంగనీతులు చెప్పే తెల్లవాడి కుటిలబుద్ది ముందు మన పిచ్చ ఆవగింజంత!
P.S: I have come to notice this when I have seen a documentary on genetical study of Romani tribe of in the west who actually fled from North-western india of thar desert. The whites have specifically done lot of study on these tribe as they are dark in colour but yet they are part of western civilization.

కామెంట్‌లు లేవు: