About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

ఒడలువిరిచి శ్రమించే తిండిపోతును మించిన సుఖజీవి లేడు!

వాడు ఆస్వాదించినంతగా పదార్ధాన్ని ఇంకెవరూ రుచిచూడలేరు.
వాడికి పట్టే కమ్మటి నిద్ర ఈరోజుల్లో పిల్లులకు/చంటిపాపలకు కూడా కలుగదు.
చక్కగా కడుపు నింపి నిద్రపోవటానికేగా అందరి పాట్లు, వెన్నుపోట్లు.
ఎప్పుడూ సంపాదనే ధ్యాస ఐతే మరి కాస్తయినా అనుభవించటానికి బుర్రకి కాస్త తీరిక ఇవ్వాలిగా!
ఆకలి ముందు కలిగే ఆత్రం, తింటూ వచ్చే అనుభూతికి నేను దాసోహం.
ఒళ్ళొంచి శ్రమించే వాడికి నిద్రను మించిన వరం ఇంకొకటి దొరకదు.

అందుకే వేళ్లతో కీబోర్డ్ పై స్వారీ వల్ల ఛత్వారం వస్తుందిగానీ సరైన సుఖం రాదు.

Why observed mri diffusion signal is Fourier transform of the diffusion probability or density function?

Here one should think of the momentum vectors of the applied gradient pulse as the frequency tuples of the standard Fourier expression.

Hence the diffusion component for each frequency (or direction gradient) in a overall diffusion probability function is none other than the it's corresponding Fourier component.

Hence, inverting the Fourier components of the diffusion signal will give you back the total probability function of the diffusing molecules that are dancing according to  Brown and Einstein .

P. S. In a nutshell, it is a Fourier mixing of the directional information with the Fourier modes.

Optimum Nutrition based grocery selection problem Mathematical formulation

The problem of optimal grocery menu selection according to the nutrition demand and current prices. 
The mathematical formulation has been done using linear programming approach as a constrained objective minimization problem. 
The solution has been obtained using octave's glpk library of optimization.

Stock market news are the most funniest news of all.

After every small or big change in the market the news makers attribute it  to some incident or issue of the present day.

The only foolish people are who read it and take it into consideration.

ఆవు కుక్క పంది పిల్లి

ఆవునెందుకు చంపకూడదు? మిగతా జీవులకంటే అది గొప్పదా? అని అడిగే వారిని నేనడుగుతున్నా ,
కుక్కని ఎందుకు చంపకూడదు? పిల్లిని ఎందుకు చంపకూడదు?
ఎందుకంటే అవి రోజూ నీతో పాటే జీవిస్తూ నీ దైనందిన జీవితంలో ముఖ్యమైన, ప్రియమైన, స్నేహపూర్వకమైన బంధాన్ని ఏర్పరచుకున్నాయి గనుక. అవి చనిపోతే మనకి దగ్గరి వ్యక్తి చనిపోయిన భావన కల్గుతుంది. 

ఒకవేళ మీకు కుక్క, పిల్లి లాంటి పెంపుడు జంతువులనే తినే సంస్కృతి ఉంటే, ఆయా సంబంధిత సమాజంలో మీరు మీ ఇష్టం.

కానీ ఆవుని పవిత్రంగా భావిస్తూ వాటిని తమ కుటుంబంలో ఒక భాగంగా పరిగణించేవారిని నొప్పించకండి!
ప్రతి వాడికీ ఏదో జంతువు అసహ్యం అవ్వ్వొచ్చు, ప్రేమ అవ్వ్వొచ్చు. కానీ ఎందుకు అనేముందు మీ ఆలోచనల్ని అద్దంలో చూసుకోండి.

[Excellent Resource for] Climate and Weather Systems meteorology mathematical modelling


https://www.st-andrews.ac.uk/~dib2/climate/lectures.html

Cities and districts of telangana and andhra

Most of the cities and district names in Telangana bear Muslim names, where as in Andhra it is tough to find one Muslim named city or district.
  Few places in kadapa,  guntur and nellore have lot of nizam ruling influences on naming.

Cabbage peas curry with strong masala

As everybody praising my recent trial of this special curry item, I wanted to record it's recipe for myself.
  My colleagues were amazed at the smell they sensed while I was having my lunch.
Second is my roommates who reported me that they are still sensing the aroma of the curry for two continuous days. They felt I might have made a nonveg item.

1.Soak peas for one day and boil mildly before start cooking.
2. Cut cabbage as small as you can.
3. Cut onions, chillies, tomato 🍅
4. Grind ginger, garlic separately.
5. Grind cinnamon, cloves, coriander seeds separately as powder.
6. On high flame 🔥 fry onions chilli with cumin and mustard.
7. After some time fry ginger paste on one side of the 🍳 pan.
8. Now drop the tomatoes so that they take the more heat 🔥.
9. After tomatoes got enough cooked drop in the boiled peas without water and fry the mixture on high flame 🔥.
10. Spread the masala powder now.
11. Drop in the cabbage
12. With open pan 🍳 let the cabbage fry with the curry.
13. Carefully drop in the adequate amounts of turmeric powder salt and red chilli powder.
14. Close the lid with pouring some water if there is no water content at all. And lower the flame.
15. After a while keep the pan open and let the water vapourize enough.
That's all.

జీవితంలో చివరికి గెలిచేది ఎవరు?

తమ మనసుని బుద్దితో జయించగలిగినవారు.

౧౨౩౪౫౬౭౮౯౦౧౨౩౪౫౬౭౮౯౦

మరి జీవితం హాయిగా గడిపేది ఎవరు?

తమ మనసు చెప్పింది వినేవారు.
వీరికి పట్టినంత హాయిగా నిద్ర 💤 ఎవరికీ కలుగదు.

దేవుడు - పండు - మద్యం

దేవుడు అనేవాడు ముందు పండు లా జన్మిస్తాడు .
అందరికీ నచ్చుతాడు , హీరో ఔతాడు .
కొనిరోజులకి చచ్చిపోతాడు .
ఇక్కడినుంచి కనీసం ఒక 400 సంవత్సరాలు ఊరబెడితే కమ్మటి మత్తెక్కించే , కొంపలు కూల్చే ఒక మతం పేరుతో
దేవుడు అయిపోతాడు .
అక్కడే చుట్టుపక్కలా ఉండే వ్యాపారులు నాలుగు ఖతర్నాక్ స్టొరీలు  రాసుకుని, ఈ కొత్త మద్యం గురించి  ఊరూరా ...  బాగా  ఠమకు వేస్తారు .
ఇంకేముంది , పిచ్చి నా జనం తమని తాము నమ్ముకోకుండా మేజిక్ లు చేసే ఈ కొత్త దేవుడిని ట్రాప్ చేద్దామని ఆ మహా పుణ్యక్షేత్రానికి వచ్చి అందినంత తీర్థం పుచ్చుకుని  మహాదూలానందం పొందుతారు .
వ్యాపారులు కొన్ని రోజులకి వచ్చిన లాభాలతో బిజినెస్స్ expansion strategy చేస్తారు , అంటే బంగారు కిరీటాలు లేక వెండి చెప్పులు , ఇత్తడి తపాళాలు (కామెడి కోసమే ) లాంటివి చేయించడం .
తాగి తూలుతున్న ఈ భక్తులు ఊరకనే ఉంటారా? కనపడిన ప్రతివాడికీ ఆ దేవుడి మత్తుని నూరి పోస్తారు .
ఆ దేవుడికి బాగా ఆదాయం ఎక్కువైపోతుంటే ప్రభుత్వాలు కూడా వేలు పెట్టి రుచిచూస్తాయి .

ఇదీ కొత్తతరంలో మనకున్న latest దేవుళ్ళ common story .

Disclaimer . ఖచ్చితంగా మీ మనోభావాలు దెబ్బతీయటానికే ఈ ప్రయత్నం చేయబడినది , కావున ఎగస్ట్రాలు చేయవలసిన అవసరం లేదు  .
Peace , శాంతి !

రెండు మాత్రికలను ( matrices) అలానే ఎందుకు గుణించాలి?

జవాబు అత్యవసరం ఐతే చెప్పండి, వెంటనే రాస్తా. 
(ఒక నెల గడిచాక......... ) 
ఒక నెల గడిచినా ఎవరూ వివరణ కోసం అభ్యర్థించలేదు . కానీ 
నా బ్లాగ్ శ్రోతలు ఈ ఒక్క టపా ని బాగా వీక్షించారు , అందుకే ఎవరూ అడగకపొయినా  రాయదలిచాను . 

ఎక్కువ మందికి ఈ మాత్రికల గుణకారం అర్థం కావాలంటే రెండు వరసలు (column )రెండు పంక్తులు (row )ఉండే 2x2 matrix తో మొదలుపెడతా .

1. అన్నిటికంటే ముందు ఒక మాత్రికను ఎందుకలా రాస్తారో తెలుసుకుందాం . " | " ఈ అడ్డగీతను మాత్రికల మధ్య గుణకారానికి ఉపయోగించబోవుచున్నాను , అలాగే ఒక మాత్రిక మరియు వరుసల మధ్య గుణకారానికి కూడా వాడుతున్నాను. 
ఒక కథలా చెప్తా! అర్థం కాకపోతే నిర్మొహమాటంగా అడిగిపారేయండి. 
2. బిర్యానీ వెల  200రూ . కోక్  ధర  50రూ .
     పవన్ కళ్యాన్ మూడు బిర్యానీలు ఒక కోక్  కొన్నాడు , అంటే  3*200+1*50 = 650రూ .
     జూ రామారావు  పాతిక బిర్యానీలు పన్నెండు కోక్ లు కొన్నాడు , అంటే 25*200+12*50=5600రూ .
    వీళ్లిద్దరిలో  ఒక విషయం  దగ్గర సారూప్యథ ఉంది , ఇద్దరూ ఒకే రకమైన తిండి కొన్నారు , కానీ పరిమాణాలు వేర్వేరు .
    అందుకే సారూప్య వస్తు విలువలను (అంటే కోక్ , బిర్యానీ ) వేరుగా , వారు ఎంచుకున్న పరిమాణాల సంఖ్య వేరుగా వ్రాస్తే
    ఒక మాత్రిక సమీకరణం తయారవుతుంది .
        3     1     ।   200   =650
       25   12    ।    50    =5600
      గుర్తుంచుకోండి, ఇలాగే వ్యక్తపరచవలసిన అవసరం లేదు. కానీ ఈ మొత్తం కార్యక్రమంలో ఒక పద్దతికి కట్టుబడి ఉండుట వల్ల వివిధవస్తువుల ప్రమాణాలను గుణించటంలో స్పర్థలు ఉత్పన్నం కావు. 
3. ఇప్పుడు ఒక బిర్యానీకి వచ్చే ఆదాయంలో సమంతకి , తమన్నాకి ఎంతెంత వాటా వుందో తెలుసుకుందాం , అలాగే కోక్ అమ్మకాల్లో ఎంతెంతో కూడా చూద్దాం .
4.  ఒక బిర్యానీ అమ్మితే , అనగా 200 రూ . లలో  పావు సమంతాకి , ముప్పావు తమన్నాకి .
        అంటే , 50*1రూ . + 150*1రూ. =200 రూ .
     ఒక కోక్  అమ్మితే సగం  సమంతాకి , మరోసగం తమన్నాకి ,
      అంటే    25*1రూ . + 25*1రూ. =50 రూ .
5. దీన్ని కూడా మాత్రిక సమీకరణం లా వ్రాసుకుంటే ,
        50  150      । 1రూ   =200 రూ
        25    25      । 1రూ   =50 రూ
6. ఇప్పుడు చెప్పండి  చూద్దాం ,  పవన్ కళ్యాన్ ఇచ్చిన సొమ్ములో సమంతా కి ఎంత చెందుతుంది ? తమన్నాకి ఎంత ?
     అలాగే , జూ రామారావు ఇచ్చిన పైకం లో  సమంతకి , తమన్నాకి ఎంతెంత పోతుంది ?
7. రెండవ సమీకరణాన్ని మొదటి దానిలో ఉపయోగిస్తే ఒక కొత్త సమీకరణం తయారవుతుంది .
     
       3     1     ।   200   =650            
       25   12    ।    50    =5600    

      లోకి 
        50  150      । 1రూ   =200 రూ
        25    25      । 1రూ   =50 రూ          ని  జొప్పించిన క్రింది సమీకరణం వచ్చును .

8.  
                3     1     ।  50  150      । 1రూ   = 650 రూ
               25   12    ।  25    25      । 1రూ   = 5600 రూ

9.  ఇప్పుడు మాత్రిక గుణకార నియమంను ఉపయోగిస్తే , ఒక కొత్త మాత్రిక వచ్చును .
              175       475   ।   1 రూ  =650
              1550   4050    ।  1 రూ  =5600

10. పుస్తకాలలో చెప్పినట్టు కాకుండా ఇంకోలా  గుణించ కూడదా  ?

11. ఎందుకంటే ,  ax+by=A            pA+qB=Y
                        cx+dy=B   and   rA+sB =Z    implies an equation in just x and y if A and B are substituted.

12.
      i.e.
                       p(ax+by)+q(cx+dy)=Y                      (pa+qc)x+(pb+qd)y=Y
                       r(ax+by)+s(cx+dy) =Z       implies    (ra+sc)x +(rb+sd)y =Z

13.  పైన ఉదహరించిన విధంగా ఒక సమీకరణంలో ఇంకొకటి చొప్పిస్తే వచ్చే కొత్త మాత్రిక విలువలు మాత్రిక గుణకార పద్దతిని నిర్దేసిస్తాయి . ఇక్కడ జరిగినదేమిటంటే ,  

               p   q   |  a  b              pa+qc        pb+qd
               r    s   |  c  d         =   ra+sc         rb+sd 

14. మీకు నచ్చిన విధంగా ఒక సమీకరణాన్ని ఎలాగైనా వ్రాసుకోండి. ఉదాహరణకు 
            3     1     ।   [200 50 ] = [650   5600] 
           25   12    ।   
కానీ పిదప అన్నిటా ఒకే నియమం పాటించండి. 
ఇది ఎంత ముఖ్యమంటే, ఎవరైనా ఒకరు సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు అంటే అందరూ దానిని తూర్పు అని ఆచరించాలి. లేకపోతే సమీకరణాల మాదిరే ఒకరు చెప్పేది మరొకరికి అర్థం కాదు. 


















Ice skating is as difficult as learning bicycle

On 25th night of Christmas evening 🌃.
I and my friend anil from physics dept have casually went to downtown of Pittsburgh for some time pass.
We found a rink prepared for learning ice skating at the ppg place. Quickly we changed our minds and spent 12$ each for the skate boots on that night.

Did not realize it before plunging on to the field how difficult it will be to balance on the icy ❄ surface. Fell down so many times. It was like balancing a bicycle 🚲 sitting on it on  a day one type without wheel movement.
Anil has got exhausted after an hour, but I bluntly extended my trials with strong wish to learn atleast to stand on the ice on that first day itself.
Somehow the day went fine. But after 24 hours, my knee started paining like hell.
Swollen around the knee that night, could not walk with pain.
5 days after I went to urgent care on the night of 31st with the assistance from neighboring apartment family 👪.
They diagnosed with the help of x rays and said not to worry much. It is just because of knee joints awkward twisting 🔀 causing the knee lateral and central ligaments to tear or stretch in a minor effect. Told to take take rest with a tight band around my knee for 2 weeks.

So, friends I suggest you to be careful in not to twist your ankles or knees too much while skating. And don't be hurry on learning dangerous feat like ice skating balance else you have to spend some time like a crippled creature.
After this incident I am very much awaiting for my recovery to jog on my legs.
Punch line: we don't realize our real wealth (health) when everything goes fine.

God is the most unsuccessful and fraud businessman of all time in the history

He is not loyal to his customers.

P. S. Taking in to account already billion peoples assumption that a super creature like God does exists and he is fond of drama.