About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

ఎండాకాలం లిప్ స్టిక్ వాడే ముఖముూ... నువ్వూ...

ఇంకెవరు! మన దేశంలో ఆడోళ్ళే. 
ఉత్తర భారతం లో వున్నప్పుడు చూసా ఎండాకాలం కూడా లిప్స్టిక్ ఎర్ర కోతికున్నట్టు పూసేవాళ్ళు ఆడవారు పడుచువారు .
చలిప్రాంతాల్లో పెదవులు పొడిబారకుండా ఉండేందుకు దాన్ని కనిపెట్టారు తెల్లోళ్ళు.
టై, కోటు, inshirt కూడా అందుకే!
మరి ఇవన్నీ ఎండాకాలం మనకి అవసరమా?
పంచె లుంగీలను అభిమానించిన రోజు వస్తే గానీ మనకు అసలైన స్వాభిమానం వచ్చినట్టు , తెల్ల బానిసత్వం వదిలి తిన్నగా ఆలోచిస్తున్నట్టు !. 
ఇంకొన్ని సంవత్సరాల్లో ఉష్ణోగ్రతలు 55 సెంటిగ్రేడ్ తాకుతాయి , అప్పుడేం చేస్తారో మన హుందా కోరుకునే  పౌరులు . 
AC మెషిన్ లు ఆ ఉష్నోగ్రతలకి తట్టుకొని పనిచేయలేవు . 
అందరు లుంగీలు పంచలు కట్టుకుని సైకిళ్ళు తొక్కుకుంటూ ఆఫీసు లకి వెళ్తుంటే ఎంత బాగుంటుంది నేను నా పైత్యం కాకపోతే! 

కామెంట్‌లు లేవు: