About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the last she is my best friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That Disgusts...."

సంక్లిష్టమైన గణితంలో ఫ్రెంచ్, రష్యన్ లకు తిరుగులేదు.

కానీ ఇద్దరి ఆలోచనా రీతిలో వ్యత్యాసం ఉంది.
ఫ్రెంచి వారు సిద్ధాంత ధోరణిలో పిల్లలకు నేర్పుతారు.
రష్యావారు నిజ జీవిత సమస్యల నుంచి నేర్పేవిధానం అవలంబించుకున్నారు.