About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

When the world looks pretty obvious

The only stuff that is fuelling the civilization to feel we are going forward is the scientific inventions.
  The only basic needs are food and water. Rest is all for our recreation.
At this point I feel like a sage who understood this humans world not very different from any animal life.

To understand a system

Come out of the system and then take an eagle view.

విడాకులిచ్చినంత తేలికగా ఉద్యోగం వదలరు!

ఒక ఉద్యోగం చేస్తూ నానా తంటాలు పడుతున్నా అది వదిలేస్తే ఇంకోటిలే అనే ధైర్యం కన్నా  ఒక రిలేషన్ విషయంలో మాత్రం అంత సహనం ఎందుకుండదు?
ఆఫీస్ లో బాస్ ఎంత దొబ్బినా పడతారు. జీవిత భాగస్వామి విషయంలో పట్టువిడుపులు మాత్రం సడలించలేరా?

Why we should expose our body in the society!

I recently realized how important it is to expose our bodies as much as we can.
The reason behind this very psychological which benefits our physical health and consequently our mental health.

My explanation : Whoever are having healthy body structure

నిజంగా కష్టపడేవాడికి ఉత్తిత్తిగా కష్టపడేవాడికి మధ్య భేదం

పరాజయానికి కారణాలు


1. తగినంత అవగాహన లేకపోవడం.
3. సర్వశక్తులూ కేంద్రీకరించకపోవడం.
4. ఆర్థిక ఇబ్బందులు.
5. వ్యాపార భాగస్వామితో గొడవలు.
6. మన కంటే గొప్ప ఆలోచన మరెవరికో రావడం.
7. మార్కెట్‌ వాతావరణం అనుకూలంగా లేకపోవడం.
8. ఆత్మవిశ్వాసం లోపించడం.
9. బృందాన్ని సమన్వయం చేసుకోవడంలో వైఫల్యం.
10. ఓటమి భయం.  

A comment on Tamil Nadu

If there is any state with awkward kind of  one person oriented political system it is Tamil Nadu.
At the same time it is the only state of people who speak more sensible than anybody else in India. They stand for sn excellence at education, economic, scientific, and cultural progress.
And most importantly the only linguistic community in India except Hindi gundas who have great self respect towards their language.

అమెరికా వెళితే బలుస్తారా?

అవును! అందుకు నేనే ఉదాహరణ.
పోయిన సంవత్సరం సెప్టెంబర్ లో అమెరికా వచ్చా.
అప్పుడు 154 పౌండ్ ఉన్నా.
మంచుకాలం పోయాక
మార్చిలో భారతదేశం వచ్చినప్పుడు కూడా 158 పౌండ్ ఉన్నా.
కానీ జూలై నుంచి నా బరువు 168 పౌండ్ కి తగ్గట్లేదు.
సెప్టెంబర్ లో 172 కూడా టచ్ ఐంది.
Msc లో ఉన్నప్పుడు ఒక గుడ్డు తినేవాడ్ని.
PhD లో రెండు గుడ్లు
post doctoral లో నాలుగు తింటున్నా.

అమెరికా వచ్చాక శారీరక శ్రమ శూన్యం.
క్రికెట్ అంటే పిచ్చికుక్కలా పరిగెత్తేవాడ్ని.
ఇప్పుడు పరిగెత్తడం కూడా మొక్కుబడిగా సాగుతుంది.
ఇలాగే  ఈ ఉద్యోగం కొనసాగితే బాగా బలిసిన అమెరికా బండోళ్ళలో నేనూ కూడా కలిసిపోతా.

కళ్ళు దొబ్బేయకముందే ఇవి తిని చావండి!

These are foods rich in vitamin A

Sweet potato 🍠 చిలకడదుంప 377%
cantaloupe కర్బూజా 373%
carrot కారెట్  203%
pumpkin 🎃 గుమ్మడికాయ 197%
spinach పాలకూర 56%
watermelon 🍉 పుచ్చకాయ 31%
lettuce లెట్యూస్ 53%
cherries 🍒 చెర్రీ 39%
tomato 🍅 టొమాటో 20%
broccoli బ్రాకోలి 18%
green peas పచ్చి బఠాణీ 22%
coriander leaves కొత్తిమీర 5%
Indian gooseberry ఉసిరికాయ  6%

Note: 100% is the daily minimum required A vitamin quantity.

how to create google blogger website easily

just visit blogger.com and login to your google account.

Follow simple instructions that let you create your blog address, title and small profile block.

If your brain is full of ideas that flow very often and you have a weak memory then I recommend to use blogger app from playstore.

Note: you can aslo create a blog post without loggin in to google. You can actually do it just by sending the blog text to asecret email id chosen prior by you, which you can find in blogger settings.​


అమ్మాయిల నవ్వు రెండు రకాలు!

సిగ్గుపడుతూ నవ్వితే ఇష్టపడుతున్నట్టు.
మామూలుగా నవ్వితే వేళాకోళంగా నవ్వుతున్నట్టు. అంటే నిన్ను వెర్రి పుష్పం లా చేసినట్టు.

Euler, Europe, Euclid, Eugene

Someone told me to pronounce Euler as aayilar.  but it is wrong.
it must be pronounced in the same way as the other names are.
so it is yuuler.

how does a live computer continuously memorizes the states of a variable

this is a beautiful video explaining how a live circuit remembers the states and changes value at interventions accordingly.

https://youtu.be/XETZoRYdtkw

జనం నిజంగా కొండ వెర్రినాయాళ్ళు !

To pick out a matching picture by file hash codes md5sum

To pick out a matching picture by file metadata using ImageMagick as given the following website:

http://www.imagemagick.org/Usage/compare/#doubles



md5sum * | sort | awk {'print $2 " " $1'}  | uniq -Df 1

కొత్త తరం కులాలు!

పురాతన కాలం నుంచి కొనసాగుతున్న కులాలకు ముఖ్య ఆధారం వారి వారి భాధ్యతలు, వృత్తులు.
  ఈనాటికీ పాత తరం వృత్తులు అంతగా కనుమరుగైపోలేదు. కానీ కొత్త కొత్త ఆధునిక వృత్తులు అవతరించాయి. ఈ నూతన వృత్తుల ఆధారంగా కొత్త కుల వ్యవస్థ రావాలి. పాత కుల వృత్తుల ఆధారంగా కించపరుచుకోకుండా భావి తరాల పిల్లలకు కులగజ్జి అంటకుండా చేయాలి.

కొన్ని  ఆధునిక వృత్తుల ఉదాహరణలు :
1. IT/ Non IT Engineers /Designers
2. Teachers / Professors
3. Entrepreneurs
4. Data entry operators /banking staff
5. Business Analytics
6. Scientists / Researchers of all fields
7. Core level Computer /Robotics Programmers
8. Hedge fund managers
9. History /Archeologists
10. Street/Metro Gangsters
11. Law and order services including Administrative services /public service /Defense / Politicians
12. Farmers / Green world dwellers
13. Media artists / Journalists / Professionals
14. Basic Necessities related workers
15.

My favorite foods collage!

లైఫ్ లో సెటిల్ ఐనట్టు ఎలా తెలుస్తుంది?

సమయానికి తిండి, ఉండటానికి ఇల్లు ఉన్నా సరే సమయం ఎలా గడపాలో తెలియక రోజూ తెగ బోర్ కొడుతుంటే  దానర్థం ఖచ్చితంగా మీరు జీవితంలో సెటిల్  ఐపోయినట్టే!

crop wise per area profitability project

It is of great importance to find out the profitability metrics for each of the agricultural products to be usable in the guidance informatics systems for farmers in India.