About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the last she is my best friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That Disgusts...."

అర్థాంగి జోక్

భార్య : ఏవండీ ఆడవాళ్లను అర్ధాంగి అంటారుగా మరి మగవాళ్లని? 
భర్త : పూర్ణాంగీ అంటారే పిచ్చి మొహమా.. 

భార్య : అదేంటి ఆడవాళ్లను అలా.. మగవాళ్లను ఇలా..? 

భర్త : ఏది చెప్పినా సగమే వింటారు కాబట్టి అర్ధాంగి.. మీరు చెప్పేది పూర్తిగా వినేదాక వదలరు గనుక పూర్ణాంగీ అంటారు.. అర్థమైందా మళ్లీ చెప్పాలా.. 

భార్య : వద్దులేండి బాబు.. నాకు ఒకసారి పూర్తిగా వినాలంటేనే విసుగు.. మళ్లీ రెండోసారా.. 😳😳
😀😀🤣🤣😜

1 వ్యాఖ్య:

అజ్ఞాత చెప్పారు...

Good info & comments on various issues. Thanks