About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the last she is my best friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That Disgusts...."

Age of a woman joke

కోమలి కి సర్జరీ జరుగుతుంది..
డాక్టర్: మీ వయసు ఎంత?
కోమలి: 23
డాక్టర్: నిజం చెప్పండి మీ వయసుని బట్టే మీకు ఇవ్వాల్సిన injection డోసు ఉంటుంది... తేడా జరిగితే మీకే ప్రాబ్లెం..
కోమలి: 32
డాక్టర్: వయసు తేడా చెబితే ఆ injection ప్రభావం వలన మీ కిడ్నీలు దెబ్బ తినొచ్చు..
కోమలి:38
డాక్టర్: ఇంకోసారి ఆలోచించుకోండి.. సర్జరీ మధ్య లో మీకు మెలుకువ రావచ్చు. వయసు తక్కువ చెబితే అంత ప్రమాదం...
కోమలి: 48... ఇది ఫైనల్ operation theatre నుండి నా శవం బయటకి వచ్చినా సరే.. ఇంతకంటే ఒక్క సం. కూడా పెంచను.. ఫో!!!!