About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

అంటరానితనంపై వ్యంగ్యం

ఇదివరకు రోజుల్లో అగ్ర కులాల వారంతా కలసికట్టుగా మాల మాదిగలను , కొండ , అడవి జాతులను అంటరానివారిగా ఈసడించారు.
  మరి ఈరోజుల్లో బ్రాహ్మణులు తక్క మిగతా వారంతా అస్పృశ్యతను చాలా వరకు వదిలేసినారు.
   ఇప్పటికీ నిష్ఠ , మడి అంటూ ఆ బావిలోనే బ్రతికే వారు ఈ కాలపు అసలైన అంటరానివారైయ్యారు.

కామెంట్‌లు లేవు: