About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

Why God doesn't exist!

Humanity have been waiting since millenia of generations to see something that old smelling books defined as GOD.
  I think it will be the biggest foolish thing ever that is anticipated by humans to observe GOD after such a long waiting time.
It's time up folks. Don't be foolish anymore and abandon the project of finding GOD.
  Simply it doesn't work!

mysql php work for nutrition informatics!

నా గురించి ఒక్క మాటలో!

ప్రతి సమస్యకు రెండు దారులుంటే కష్టమనిపించేది నాకు ముఖ్యం.

జగమంతా పేచి!

పిల్లవాడికి 🎎 బొమ్మలు కావాలని పేచి !
కుర్రవాడికి కనపడిన ప్రతి అందగత్తె కావాలని పేచి !
పడుచుపిల్లకి  చెప్పినదానికి తోకాడించే డబ్బున్న అందగాడు  భర్తగా కావాలని పేచి !
కోడలికి అత్త అధికారం మీద పేచి!
అల్లుడికి మామ ఇంకా మిగిలింది ఇవ్వాలని పేచి!
తండ్రికి కొడుకు చదువు-ఉద్యోగం మీద పేచి!
తల్లికి కోడలు తెచ్చే కట్నం కోసం పేచి!
భర్తకు భార్య చేసే ఖర్చులు, వంటపై పేచి!
భార్యకు భర్త ఆఫీస్ లో వేసే కొంటె చేష్టలు, వ్యసనాలపై పేచి!
కొడుక్కి వయసు మీదపడ్డ ముసలి నాన్నపై పేచి!
కూతురికి అమ్మ నగలపై పేచి!
మనవళ్ళకు తాత నానమ్మ అమ్మమ్మలు ఇచ్చే చిల్లరపై పేచి!
ఓటరుకు నాయకుడిపై పేచి!
నాయకుడికి అధిష్టానం ఇవ్వబోయే పదవిపై పేచి!
తిరుగుబాటు వర్గానికి పాలక వర్గంపై పేచి!
వేర్పాటువాదులకు దేశంపై పేచి!
పేద వాడికి ధనికుడిపై పేచి!
అగ్ర కుల సమూహానికి నిమ్నవర్గ రిజర్వేషన్లపై పేచి!
ధనికుడికి ప్రభుత్వ పన్నుపై పేచి!
భక్తుడికి దేవుడిని కోరిన కోర్కెలు తీర్చమని పేచి!
దేవుడికి అలంకరణ, నైవేద్యాలు, service charge పై పేచి!



ఆహారాన్ని కొనుక్కునే దేశాలు అసలైన పేద దేశాలు

మనిషికి అన్నిటికంటే ముఖ్యమైనది నీరు, ఆహారం.
ఆ తర్వాతే ఎంతటి సాంకేతిక సంపత్తి ఉన్నా అక్కరకు వచ్చేది!
ఈ విధంగా చూసుకుంటే తనకున్న 130 కోట్ల జనానికి తిండి పెట్టడం కాక ఎన్నో బలిసిన-బక్కచిక్కిన దేశాలకు మన దేశం, ఇతర ఆసియా దేశాలు ఆహార గింజలను పంపిస్తుంది.