About this blog
I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."
ఎవడో ఏదో చెప్పాడు , నాకోసమే అనుకుంట.
1. ఇది కేవలం డబ్బు గురించి కాదు
2. కలలను సాకారం చేసుకునే దిశగా కృషి చేయాలి
3. పెద్ద పెద్ద కలలు కనడానికి భయపడొద్దు
4. రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి
5. విమర్శలను పట్టించుకోకండి
6. పనిని ఆస్వాదించండి
someone's onesome is better than onesome someone.
As long as you are salaried...
You don't have any idea how to start a business ? JUST RESIGN YOUR WILL START SEEING 😁
Business of Exhibitions

బి బి సి తెలుగు వార్తల ఛానల్ వెనుక ఉన్న అసలు దురుద్దేశ్యం !
ఈ దురుద్దేశ్యాన్ని బహిర్గతం చేస్తుంది .
ఒకసారి చదవండి . అన్ని దేశాలపై మాట పిచ్చి తో యుద్దాలు చేసిన క్రిస్టియన్, ముస్లిం లను వెనకేసుకు వస్తూ ... అస్తిత్వం కోసం పోరాడుతున్న హిందూ మతం పై డీఎన్ ఝా వ్రాసిన పిచ్చి రాతలు బిబిసి అసలు రంగు బయట పెడుతుంది .
ఒక్క మాట కూడా అబ్రహం మతాలపై అనే ధైర్యం వీళ్లకి ఉందా ?
ఒకానొక సందర్భంలో బ్రాహ్మణులు గోమాంసం తిని బలిసారు అని అన్నాడు . ఇది క్షమించరాని కుట్ర .
ఇది క్షమించరాని కుట్ర పూరితమైన వార్తా , బిబిసి తన నిబద్ధతను కోల్పోయింది .
P.S: నేను వెనుకబడిన కులానికి చెందినవాడను, బ్రాహ్మణులు ఇప్పటికీ సామాన్య జనానీకం తో కలవకుండానే ఛాందసంగానే బ్రతుకీడుస్తున్నారు . ఐన కానీ డీఎన్ ఝా వ్రాసిన ఈ చెత్త వార్తను బిబిసి ప్రచురించటం నాకు వొళ్ళు మండింది . ఇది ఖచ్చితంగా దేశం లో మాట విద్వేషాలు రెచ్చగొట్టి విభజించడానికి చేస్తున్న కుట్రగానే కనిపిస్తుంది .
కేవలం బాగుంది
ఏదైనా...
బాగుంటే బాగుందని చెప్తా.
బాగోపోతే బాగోలేదని చెప్పను.
బాగోపోతే బాగుందనీ చెప్పను.
బాగుంటే బాగోలేదని చెప్పను.
దొంగల దోపిడీ
తెలుగు అనే అభిమానం అడ్డుపెట్టి అమెరికాలో మన వాళ్ళని అడ్డంగా దోచేశారు.
తీసుకున్న వాడికీ సిగ్గు లేదు, ఇచ్చిన వాడికి బుద్ధి లేదు.
ఆ రెండు సినిమాలు ఖైదీ 150, శాతకర్ణి.
టికెట్ 25 USD అంటే 1700 రూపాయలు.
బాహుహలికి కూడా 1000 రూపాయలు దాటలేదు.
జనం వెర్రి పువ్వులైతే ఇలాంటి సినిమాలు ఎన్ని కోట్లైనా పిండుతాయి.
నేను చిరంజీవి డాన్స్ అంటే పడి చస్తాను కానీ మరీ ఇలా అభిమానాన్ని దొంగల దోపిడీ చేస్తుంటే అక్కడ కాలుతుంది. 😂
ఏదో కొంపలు ములిగిపోతాయి అన్నట్టు శాతకర్ణి సినిమాని ఆదరా బాదరాగా తీసేసారు. బాలకృష్ణ కాబట్టి ఆ దెబ్బలు తట్టుకుని మొండిగా చేసేశాడు.
ఎందుకొచ్చిన వెధవ పోటీ నీకు చిరంజీవితో.. ప్రశాంతంగా సంక్రాంతి తర్వాత విడుదల చేస్తే తెలుగువాళ్ళు ఎప్పటికీ గుర్తుంచుకునే చిత్రం అయ్యేది. కృష్ణమూర్తి అనవసరంగా నోరు జారాడు, సంక్రాంతి కోసం కక్కుర్తి పడ్డాడు.
ఏంటో ఈ కమ్మ కాపు తేడాలు!
YouTube లో ఎవడైనా చిరంజీవిని గానీ, పవన్ కళ్యాణ్ గానీ తిడితే నేను కూడా NTR, బాలయ్య ని పిచ్చి తిట్లు తిడతా అందులో ఆలోచించేది లేదు. పనిగట్టుకొని మరీ చిరుని ఎందుకు టార్గెట్ చేస్తారో అందరికీ తెలుసు.
కానీ ఇక్కడొచ్చిన ధర్మ సంకటం ఏంటంటే! నాకు చిన్నప్పటినుంచి ఉన్న ఆప్త మిత్రులంతా ఎక్కువ మంది కమ్మ బాచ్.
ఇది నా ఒక్కడి పరిస్థితి కాదు, మా చుట్టాలంతా ఇదే పరిస్థితి. చివరికి కొన్ని పెళ్లిళ్ళు కూడా వాళ్ళతో అయ్యాయి.
మరి ఎందుకు ఇంతగా కొట్టుకుచస్తారు అనేదే సమస్య. ఇద్దరూ వ్యవసాయ నేపధ్యం కలిగిన జాతులే.
కమ్మ వాడికి భూములు ఎక్కువ! కాపువాడికి మంది ఎక్కువ! ఎక్కడైనా అధికార పోరులో చివరికి మిగిలేది సమఉజ్జీలే!
మరి ఈ అధికారం కోసం జరిగే వెధవ పోరులో భూముల ద్వారా సంక్రమించిన డబ్బుతో వచ్చిన పలుకుబడి నిలుస్తుందా? లేక ప్రజాస్వామ్యంగా ఎప్పటినుంచో దక్కాల్సిన పరిపాలనాధికారం కోసం ప్రయత్నిస్తున్న మధ్యతరగతి కాపుల మందిబలం నిలుస్తుందా!
ఈ గొడవలో ఇతర కులాలను ప్రస్తావించటం అసందర్భోచితం!
మంచి ప్రాస కుదిరింది!
ఇందుగలడందులేడని సందేహంబు వలదు. ఎందెందు వెతకినా అందందేగలడు, లంజా.. కొడుకు!
😂 😂 😂 😂 😂 😂 😂
పప్పు తింటే బాంబులు వేయరు!
పప్పన్నంతో నెయ్యి తింటే వేస్తారు.
కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాల వల్ల మాత్రమే బాంబులు దుర్వాసన వస్తాయి.
జనం సినిమాలు ఎందుకు చూస్తారు?
వేరే పనేం లేక!
నేనేం వెటకారంగా చెప్పట్లేదు.
అదే నిజం.
నమ్మకపోతే ఆత్మపరిశీలన చేసుకోండి.
సినిమా వరకే పిచ్చోళ్ళా?
భారతదేశంలో కొంతమంది సినిమా హీరోలను అభిమానించటం తప్పుగా భావిస్తారు.
కానీ ప్రపంచం అంతా ఇలాగే ఉందని వారికి తెలియదు.
ఒకరికి హీరో మరొకరికి కులరాజకీయ నాయకులు, పాప్ సింగర్లు, ఫుట్ బాల్ ప్లేయర్లు, మతభోదకులు, సైన్స్ ను కూడా గుడ్డిగా అనుకరించే నాలాంటి వాళ్ళు అందరూ వెర్రి అభిమానులే 😁
why we should have goals!
Basic necessities are fine.
Why we are racing with each other in the name of goal, career and success.?
I don't find it makes sense.
గిజిగాడు ఎగిరే వేళ!
ఘుం ఘుమాయించు కొంచెం, లవ్ లగాయించు కొంచెం.
ఈ పాటలో వెతకాలేగానీ ఎన్ని బూతు పదాలో.
తెలుగు భాషకున్న వైవిధ్యమైన మాయను రచయిత బాగా వాడాడు.
విడాకులిచ్చినంత తేలికగా ఉద్యోగం వదలరు!
ఒక ఉద్యోగం చేస్తూ నానా తంటాలు పడుతున్నా అది వదిలేస్తే ఇంకోటిలే అనే ధైర్యం కన్నా ఒక రిలేషన్ విషయంలో మాత్రం అంత సహనం ఎందుకుండదు?
ఆఫీస్ లో బాస్ ఎంత దొబ్బినా పడతారు. జీవిత భాగస్వామి విషయంలో పట్టువిడుపులు మాత్రం సడలించలేరా?
అమెరికా వెళితే బలుస్తారా?
అవును! అందుకు నేనే ఉదాహరణ.
పోయిన సంవత్సరం సెప్టెంబర్ లో అమెరికా వచ్చా.
అప్పుడు 154 పౌండ్ ఉన్నా.
మంచుకాలం పోయాక
మార్చిలో భారతదేశం వచ్చినప్పుడు కూడా 158 పౌండ్ ఉన్నా.
కానీ జూలై నుంచి నా బరువు 168 పౌండ్ కి తగ్గట్లేదు.
సెప్టెంబర్ లో 172 కూడా టచ్ ఐంది.
Msc లో ఉన్నప్పుడు ఒక గుడ్డు తినేవాడ్ని.
PhD లో రెండు గుడ్లు
post doctoral లో నాలుగు తింటున్నా.
అమెరికా వచ్చాక శారీరక శ్రమ శూన్యం.
క్రికెట్ అంటే పిచ్చికుక్కలా పరిగెత్తేవాడ్ని.
ఇప్పుడు పరిగెత్తడం కూడా మొక్కుబడిగా సాగుతుంది.
ఇలాగే ఈ ఉద్యోగం కొనసాగితే బాగా బలిసిన అమెరికా బండోళ్ళలో నేనూ కూడా కలిసిపోతా.