కొడిగీతల వ్రాత మంచి జవాబును కూడా తక్కువ చేసి చూపిస్తుంది.
మీకు నమ్మకం కుదరాలంటే ఎవరైనా ఉపాధ్యాయుడిని అడిగి చూడండి. వేసవిలో ఉక్కపోతలో
రోజుకి వంద , యాభై ప్రతులు సరిదిద్దాలంటే ఊహించుకోండి వారికి ఎంత చిరాకు ఉంటుందో.
అలాంటి సమయంలో ఒక సరైన రీతిలో ముత్యాల్లాంటి అక్షరాలతో మంచి సమాధానం అగుపడితే వారికి చాలా సౌకర్యంగా ఉంటుంది. మనసుకి నచ్చి కొంత కొసరు మార్కులు ఖచ్చితంగా వేస్తారు. ఎక్కడో vandaలో ఒక తింగరి మాస్టారు మార్కులు ఇలా వేయపోవచ్చు కానీ గరిష్టంగా అందరికీ మంచి దస్తూరి నచ్చుతుంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి