About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

అమెరికాలో జరిగిన నికోటిన్ కుంభకోణం తర్వాతి పరిణామాలు

the insider అనే చిత్రం ద్వారా తెలుసుకున్నాను . నికోటిన్ ని ఎక్కువగా ఊపిరితిత్తులలో గ్రహింపచేసుకోటానికి  అమ్మోనియాతో చేసే తంతుని  ఒక పొగాకు సిగరెట్ కంపెనీ ముక్య యాజమాన్య వ్యక్తీ  60-నిమిషాల  ప్రోగ్రాం ద్వారా బయట పెట్టాలని చూస్తారు . రస్సెల్ క్రో , అల పచినో లాంటి మేటి నటులు రక్తికట్టించిన నాటకమే ఈ చిత్రం . ఇది నిజంగా జరిగిన సంఘటన . ఇలా చేసినందుకు గాను ఆ పొగాకు కంపెనీలన్నీ  కలిసి కోర్టులో 24600 కోట్లు డాలర్లను జనాలను నికోటిన్ కి బానిసలుగా తర్వాత త్వరిత మరణంకు గురి చేసినందున అభియోగాల వల్ల పరిహారంగా మిస్సిసిప్పి కోర్టులో చెల్లించి ఆ తర్వాత  పద్దతికి స్వస్తి చెప్పారు . ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనవ సంబంధాల సున్నితత్వం మరియు కష్టాలలో కోల్పోకూడని మనస్తైర్యం .  

కామెంట్‌లు లేవు: