About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

అబ్బాయికి అమ్మాయికి పైత్యం పెరిగితే ...

తెల్లోళ్ళ సినిమాల్లో  అయితే ఎవరూ లేని చోటు చూసి  కింద మీద పడుతూ ఎలా బడితే అలా బట్టలు చింపుకుని  పొర్లేస్తారు .
అదే మన సినిమాలలో అయితే ఓ పది మందిని వెనకేసుకుని పార్కుల్లో నో , భారీ సెట్టింగ్ ల  మద్యనో  లయబద్దంగా డాన్సులేస్తారు .  బట్టలు చాలా  కళ కళ  లాడేవి వేసుకుని చింపుకోవడం  మాత్రం చేయరులెండి .
పాటంతా అయ్యాకా ఏమైనా చేసుకుంటారా అంటే అదేమ ఉండదు .
ఎంతైనా మనోళ్ళకి తెల్లోడికున్నంత అత్యాశ -కంగారు లేనే లేవు . 

తెలుగులో చిత్రాలలో హిందీ పదాలు ఎలా దూరగలిగాయి Why telugu film industry more influenced by hindi words in its movies from 1990 onwards

1990 వరకు తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నైలో ఉండేది . అప్పటిదాకా తీసిన సినిమా పాటలలో అచ్చ తెలుగు మంచి ఉచ్చారణతో  ఉండేది . ఎప్పుడైతో హైదరాబాద్ కి మారిందో  , అప్పటి నుంచి ఒక్కసారిగా హిందీ పదాలు  పాటల్లో విపరీతంగా దొర్లటం మొదలయ్యాయి . దానికి కారణం అక్కడ ఉన్న వాతావరణంలో తెలుగు-ఉర్దూ కలగాపులగం జనం బాగా ఎక్కువ .
  ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం విడిపోవటంతో  పరిశ్రమ కొంతవరకు విశాఖపట్నం కి మారొచ్చు . దీనివల్ల మళ్ళీ తెలుగు పాటల నాణ్యత పెరిగే అవకాశం  కనపడుతుంది  .  అందుకేనేమో హైదరాబాద్ నుంచి వచ్చే కుర్రాళ్ళకి తెలుగు రాయటం వరాదు సరిగా చదవటం రాదు , మాట్లాడితే ఉచ్చారణ  దరిద్రంగా ఉంటుంది .  దీనికి సరైన ఉదాహరణ  , కొత్త తెలుగు హీరోలు పాత తెలుగు హీరోలు . ప్రభాస్ , రామ్చరణ్ , జు ఎన్టీఆర్ వీళ్ళకి సరైన తెలుగు పలకటం రాదు . ఎందుకంటే పుట్టి పెరిగింది తెలుగు-ఉర్దూ  కిచిడి భాషలో .

  ఈసారి వచ్చే దశకాలలో తెలుగు సినిమా పాటల్లోకి కొంత శ్రీకాకుళం , గోదావరి యాసల ప్రభావం పడవచ్చు . హిందీ గోల కొంత తగ్గవచ్చు .

ఈ మధ్య వచ్చిన పాటల్లో మంచి తెలుగు వినగలిగిన పాట

కాంతా  మన  వసీకరా.. (వయోలిన్ పాట )  , చిత్రం పేరు - ఇద్దరమ్మాయిలతో

Music Manifold or Space of Music

All the good music we hear is rhythmic. Rhythmic means it has a pattern. Pattern means it satisfies some Mathematical properties. So all these rhythms can be seen as a subspace of signal functions in the a Universal function space.
  If this can be proved , rest of all missed out Music by the Musicians/singers up-to-date can be constructed, possibly some other subspaces may be found which can add new genres like
alien-music.

If it is true, then next target is to reign the space of images, next videos, next All Movies with music.
P.S: The word 'Aesthetic' is still not well-defined. 

world Song Map ప్రపంచ పాటల పటం

ఈ ఆలోచనకి బూజు పట్టి చాలా రోజులైంది , త్వరగా శుభ్రపరచాలి . ప్రపంచానికి అందివ్వాలి .
పైథాన్ లో ఈ ప్రోగ్రాం చేద్దామని అనుకుంటున్నా .. ఎప్పుడు శంకుస్థాపన చెస్తానో .. దేవుడా ...
want to make it in python programming language.
Model would be like this,
(click on a colour to play a song of that language, need to be programmed , and for India it is much more to be subdivided)



ఇంకొంచెం extra  కావాలంటే ఇది కూడా చూడండి .

Copied  from  : http://www.photius.com/rankings/languages2.html


ఇంకా కావాలా??

http://www.worldgeodatasets.com/language/huffman/

The Magic behind Orange telugu background tracks

I found , It's the saxophone that did the magic in Orange telugu movies's wonderful background and songs in the hands of Harris Jayaraj.

ask me for Orange telugu BGM(Back ground Music) .

P.S: Orange movie will be a classic in future, those who spent their time enough already know it.

A new discovery for Myself ,I Can dance on my own composition of steps

Just a while ago I heard the song "nee valape" from the ROBO-Telugu.
Hurray!, Second Instance onwards , I started dancing like, my soul is flying in breeze and my own composition of movements.
Amazing Art of thou, Rahman!
Thanks man(Some form of God)
P.S: Don't ask me to dance. Copy rights are reserved for my Future wife only :P

Main Music page



Vijayakrishna Rowthu , Musical Stuff


Downloads Page:

పాత తెలుగు పాటలు ,
కొత్త తెలుగు పాటలు ,
English,Hindi & others






నాకు ఇష్టమైన కొన్ని తెలుగు పాటలు

కొంటె ఛూపుతో (అనంతపురం 1980)


ఆకులో ఆకునై(మేఘ సందేశం)


కరిగిపోయాను కర్పూర వీణలా(మరణ మృదంగం)


మాటే మంత్రము (సీతాకోకచిలుక)


ఇంటి వెనుకకు


hindi english and others



Vijayakrishna Rowthu ,English,other laguages & Hindi Musical Stuff


English,other laguages & Hindi Downloads Page:













Back to Home


old telugu songs player



Vijayakrishna Rowthu ,Old telugu songs Musical Stuff


పాత తెలుగు పాటల పర్ణశాల












Note: You can listen to the songs in the box itself.


తిరిగి ఇంటికి


new telugu songs player



Vijayakrishna Rowthu , new telugu Musical Stuff


దిగుమతుల పృష్ఠం



Please wait , Loading.......

















తిరిగి ఇంటికి