About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

పట్టేశా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పట్టేశా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

Solution to purge Static built up charge in the laptop circuit board.

 On the net, the common suggestions are to take the battery out and let the circuit discharge the static.

What I did is I attached as many USBs I can, Mouse, Power bank, External Hard drive, HDMI cable, few pen drives . Then pressed the power button.

 Bingo !

How do you know if the problem on you HP laptop  is due to static built up ?

Answer: Press the power button for 15 seconds and release, you will see a small blink at button and one more at Capslock.

enable right click and copying on telugu eenadu website

 Go to the page and open the inspect elements.

Navigate to <style> block in <head>

there  remove the following 

<style> img { pointer-events: auto; } body { user-select: none; -ms-user-select: none; -o-user-select:none; -moz-user-select: none; -khtml-user-select: none; -webkit-user-select: none; -webkit-touch-callout: none; } </style>

Thank me by commenting if you wish so.

Moment of triumph in the time of Covid-19 research Honeymoon

Did not expected that the glitch in the procedure is a matter of "same" or "full" in the filter2 function and with bwdist function.
Eureka !



Relation between Stock price and option prices I understood now !

After an amount of time and experiments with money only I understood the relation between stock price and its derivative value . Also I got an understanding over the time decay and volatility effect on the option price.
 With this I suggest everyone always short options when nearing the expiry .
And the shorting is very effective than buying.

Ex: If you the stock is growing then short the put.
Ex: If the the stock is losing then short the call.

The point here is that short on the out of the money option with a good theta.
The dangerous factor lurking here is the  beta, i.e. volatility.

Perfect couple for the Trade War

It is the perfect time that a person like Trump is heading USA to get back its economic influence and while Jinping aggressive on expanding chinese influence.
 These two guys are making the world an interesting place.
Now, the cold war is a history and Trade war is going to be on books as a mistery on who started it actually.
 I would say it is Trump who started it and the Chinese previous presidents who ignited it though their serious policies of uplifting China.

The rich never sacrifice life but they can make the others oblige to it.


Any country which has more soldiers ready to die has the great advantage. Developed countries citizens never dare to give their life away.
This is the main reason why middle east terrorism will never fade away.
Poor countries keep on producing body sacrificing martyrs for any bull-shit cause.
rich poor terrouist కోసం చిత్ర ఫలితం

Business of Exhibitions


    The educated exhibit their lessons.
    The beautiful exhibit their shape and skin.
    The artist exhibit their imagination.
    The lyricist exhibits their vocabulary.
    The musician exhibits their Rhythmic fingers.
    The dancer exhibits their flexibility.
    The politician exhibits their stubbornness.
    The Bureaucrat exhibits their authority.
    To Do 


Scientific Myth behind Yawning debunked

There are few explanations from scientific community foor the reason behind yawning. It is the lack of oxygen in our system that is replenished by making a big inhalation act known as Yawning.

But in my observation this occurs only when we have excessive calories in our body but not when you are asleep on an empty stomach.

So the act of  Yawning is more related to excess of calorific value rather than oxygen slackness. 

కాలాంతరంలో విజయవాడ ఎలా పెద్ద నగరం ఐంది ?

రెండే రెండు ముఖ్య  కారణాలు ... 
1. కనకదుర్గమ్మను చూడటానికి వచ్ఛే భక్తులను ఉద్దేశించి ఏర్పడిన  బంగారు ఇతర ఆభరణాల దుకాణాల వల్ల . 
2. మద్రాసుని , కోల్కతాని  ఇంకా ఉత్తర భారతాన్ని కలిపే  ముఖ్య రైలు  కూడలి అవటంచేత . 

2000 ₹ నోట్ ఎందుకు ముద్రించారు ??

ముద్రణ ఖర్చు తక్కువ.. మొత్తం ముుద్రించిన నోట్ల
విలువ ఎక్కువ.
ఇది ఎలాంటి ప్రజా సేవరా నాయనా..
చేసాం అని చెప్పడానికే తప్ప  వాడకానికి పనికిరావు.

పడితే ఉడుంపట్టే!

PhD చేస్తున్న రోజుల్లో ఒకసారి image registration problem ప్రయత్నించాలనిపించింది.
origin shift కొలవటానికి Fourier shift Theorem ఉంది. కానీ scaling factor కనిపెట్టటానికి ఏ ఆనవాలు దొరకలేదు.
ఎంత ఆలోచిస్తున్నా ఏమీ తట్టట్లేదు.
కొన్ని వారాల తర్వాత ఇదేదో దీని అంతు చూడాలని నిర్ణయించుకున్నాను.
  నా మంచం తలగడ వెనుక గోడపై ఒక కాగితంపై క్లుప్తంగా సమస్యను రాసి అతికించా.
  దాన్ని చూస్తూ మూడు సంవత్సరాలు గడిపేసా.
ఈ మధ్యలో ఒకసారి ఏదో departmental gathering సందర్భంగా ప్రొఫెసర్ సంతానం ను కూడా అడిగేశా సిగ్గులేకుండా. ఆయన కూడా తన వద్ద దానికి సమాధానం లేదన్నారు.
చివరికి ఒకరోజు నా తల వెనుకన ఉన్న గోడపై సమస్యను చూస్తుండగా scale ను logarithm ద్వారా shift గా మార్చాలని చటుక్కున తోచింది.
దానికిగాను function లను ముందుగా log scale లోకి మార్చాలి తర్వాత Fourier shift Theorem ఉపయోగించటమే!
  EUREKA!
ఇన్ని సంవత్సరాలు అంతర్జాలంలో ఎంత వెతికినా అంతుపట్టనిది log transform for image registration అని వెతకగానే దర్సనమిచ్చింది.
log-polar transformation is the complete answer for that problem.
  It was like I reinvented the wheel 🎡.
It is not first time for me though.

అసలు విషయం చెప్పలేదు, ఆ గణిత సమస్యకు నా PhD గణిత అంశానికి సంబంధమే లేదు. 😂

పాశ్చాత్య దేశాల వారు ఉపరితలాన్ని ఎందుకు రాళ్ళు కాంక్రీట్ తో కప్పుతారు.

ఉష్ణ దేశాల్లో వర్షం పడితే రొచ్చు రొచ్చయిన నేల ఆరటానికి ఆరు రోజులు కూడా పట్టదు. మనకు ఎండ అడపాదడపా వస్తుంది.
  మంచు ❄ పడే దేశాల్లో బురదతో అది కలిస్తే మరీ దారుణంగా ఉంటుంది, పైగా ఎండ మళ్ళీ ఎప్పుడు దర్శనం ఇస్తుందో తెలీదు.
అందుకే వారికి భూమిని కప్పటం తప్పదు, మరి మనకెందుకు ఆ తిప్పలు.
   పై రెండు పరిస్థితులను రెండు రకాల దేశాల గ్రామీణ ప్రాంతాల్లో నేను పరిశీలించాను.

ఆకలిని ఆయుధంగా...

ఎలా వాడాలో నేర్చుకుంటున్నా! మనలో నైపుణ్యాన్ని  వెలికి తీయగల అసాధారణ మహిమ ఆకలికి ఉంది.
ఈ ఆలోచన రావటానికి కారణం మస్థిష్కలోని కణాలపై వెలువడిన  ఒక పరిశోధనా వ్యాసంగం.

ఆసక్తిగల వారు intermittent fasting and it's effects on Neuro Genesis చదవగలరు.

USA following UK in every aspect except coffee and traffic side

I don't understand why Americans stopped using only coffee than tea, And continuing every other tradition of UK whether it can be language, metric system, international policy, racism, war crimes, literature, food culture, business mindset.....

P. S.  but French tradition of keep right on vehicle traffic was slowly adopted star by star.

కాయకానికాయఆవకాయ!

మామిడి ముక్కల్ని ఆవపిండితో కలిపి ఊరపెడతారు కనుక ఆవకాయ!

జంతువుల పళ్ళు ఎందుకు పాడవవు?

ప్రధాన సమస్య పుచ్చుపళ్ళు.
పుచ్చుపళ్ళకి కారణం పళ్ళకి రక్షణగా ఉండే ఎనామిల్ అరగటం.
ఎనామిల్ పొర దెబ్బతింటే పన్నుని నాశనం చేయటం క్రిములకి తేలిక.
ఎనామిల్ పొరను నాసనం చేసేవి ఏవి?
ఫ్రక్టోజ్, సుక్రోజ్, నికోటిన్, కెఫ్ఫైన్
ఈ మూలకాలు ఎందులో ఎక్కువ ?
తీపి పదార్థాలు, కమర్షియల్ డ్రింక్, కాఫీ, టీ, గుట్కా, సిగరెట్...
ఇవి విపరీతంగా వాడే బుర్రున్న గాడిదలు ఎవరు ?

తెల్లనివన్నీ పాలు కావు!

కానీ తెలుపు వర్ణం ఉన్న పదార్థాలన్నిటిలో కాల్షియం తప్పకుండా ఉంటుంది.
ఉదాహరణ: పక్షి రెట్ట, ఎందుకంటే కీటకాల పై డొప్ప కాల్షియంతో తయారైంది.
సున్నపురాయి,  గుడ్డు, పాలు, వెదురు కలప, బూడిద, ఎముకలు, గోళ్లు, ఉప్పు, దంతాలు, సున్నం,

పోపులపెట్టె పంచనామా - కథాకమామీషు

జీలకర్ర?  విపరీతమైన ఇనుము కృత్తులు కలవు
చాయపప్పు? ఇనుము, మెగ్నీషియం, కాల్షియం
ఆవాలు? సెలేనియం, ఒమేగా ఆమ్లాలు
ఎండుమిర్చి? కాన్సర్ నిరోధకాలు, పొటాషియం
మెంతులు? కాల్షియం, పొటాషియం, నియాసిన్, ఫాస్పరస్

దేవుడు చేసిన మనుషులు సినిమా నాకు ఇప్పుడు అర్థమైంది.

butterfly effect ను ఆధారంగా చేసుకుని వ్రాశాడు. కానీ తెలివిగా చివరికి మళ్ళీ ఒకే క్లైమాక్స్ ఇచ్చాడు.
    very commonly butterfly effects does not result in common solutions at the end. but I liked his idea of showing intersecting climatic situations to show other aspects of dynamical systems like butterfly effect.

పెళ్ళయ్యాక విడిపోయేది ఎక్కువగా ఏ మతం వారు ?


The following describes the Divorced couples ratio to the ever-married couples by religion.



తలాక్ చెబితే చాలు , భార్య సమ్మతి పొందే అవసరం లేదు , ఇదే ముఖ్య  కారణం అయి ఉండొచ్చు ఇస్లాం లో ఎక్కువ విడాకులు నమోదు కావటానికి  వెనుక కారణం
Source data for the computations is available at ,