I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."
కాలాంతరంలో విజయవాడ ఎలా పెద్ద నగరం ఐంది ?
రెండే రెండు ముఖ్య కారణాలు ...
1. కనకదుర్గమ్మను చూడటానికి వచ్ఛే భక్తులను ఉద్దేశించి ఏర్పడిన బంగారు ఇతర ఆభరణాల దుకాణాల వల్ల .
2. మద్రాసుని , కోల్కతాని ఇంకా ఉత్తర భారతాన్ని కలిపే ముఖ్య రైలు కూడలి అవటంచేత .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి