About this blog
I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."
someone's onesome is better than onesome someone.
Girls rule the evolution !
Boys always love only the beautiful girls or women.
But girls doesn't care much about boys handsomeness instead they look for caring and intelligence.
They are the best when to liberate humans from conservative thinking and promote Darwin's evolution principia.
Age of a woman joke
కోమలి కి సర్జరీ జరుగుతుంది..
డాక్టర్: మీ వయసు ఎంత?
కోమలి: 23
డాక్టర్: నిజం చెప్పండి మీ వయసుని బట్టే మీకు ఇవ్వాల్సిన injection డోసు ఉంటుంది... తేడా జరిగితే మీకే ప్రాబ్లెం..
కోమలి: 32
డాక్టర్: వయసు తేడా చెబితే ఆ injection ప్రభావం వలన మీ కిడ్నీలు దెబ్బ తినొచ్చు..
కోమలి:38
డాక్టర్: ఇంకోసారి ఆలోచించుకోండి.. సర్జరీ మధ్య లో మీకు మెలుకువ రావచ్చు. వయసు తక్కువ చెబితే అంత ప్రమాదం...
కోమలి: 48... ఇది ఫైనల్ operation theatre నుండి నా శవం బయటకి వచ్చినా సరే.. ఇంతకంటే ఒక్క సం. కూడా పెంచను.. ఫో!!!!
a short note on female mind
1. unstructured information storage and delivery
2. fuzzy decision making.
3. low confidence actions.
4. unwarranted prejudices.
5. socially lesser co-operative
good thing and bad thing
if you do something good just for a girl or woman it is a bad thing. if you do something good for greater masses of the people irrespective of the gender it is a good thing.
పెళ్లాల దినోత్సవం జోక్
ఈ రోజు పెళ్ళాల దినోత్సవం
మిత్రులారా ఈరోజు మనం ఒక వింత జీవి గురించి తెలుసుకుందాం
ఆ జీవి పేరు :: భార్య
1.ఇది ఒక వింత జీవి ఇది మనకు ఎల్లప్పుడూ tv ముందు కనపడుతుంది
2.ఈ జీవికి ఇష్టమైన ఆహారం భర్తల మెదడు
3.ఈ జీవి నీళ్ళు తక్కువ రక్తం ఎక్కువ తాగుతుంది
4.ఈ జీవి ఎల్లప్పుడూ అలగడం అనే నాటకం చేస్తూ కనపడుతుంది
5.ఈ జీవి ఉపయోగించే అస్త్రం ఏడవటం ఎమోషనల్ బ్లాక్మయిల్
6.ఈ జీవి వల్ల వచ్చే రోగాలు టెన్సన్ దీనికి ఇప్పటి వరకు మందు లేదు
7.ఈ జీవితో చక్కగా వ్యవహరించండి
భారత ప్రభుత్వం ద్వార నియమించబడిన విషయం
Happy wife day
మొత్తం రామాయణం ఈ జీవి మీదే ఆధారపడి ఉంది
లక్మణుడు తన భార్యను ఇంటి వద్ద వదిలి రాముని వెంట వెళ్ళాడు
రావణుడు సీతను ఎత్తుకుపోయి ఇరుక్కుపోయాడు
సుగ్రీవుడు శ్రీరాముని వెంటాయెందుకు వెళ్ళాడంటే
అతనికి అతని భార్య వాలి దగ్గర నుండి వాపస్ కావాలి కనుక
హనుమంతునికి భార్య లేదు కాని ఇంకొకరి భార్య కోసం లంకను తగల పెట్టాడు
శ్రీ రామునికి సీత కావాలి కనుక 10 రోజులు నిరంతర యుద్ధం చేయవలసి వచ్చింది
చివరికి ఏం జరిగింది
ఎవరి భార్య కోసం ఇంత రామాయణం జరిగిందో ఆవిడ
Under ground
అయిపోయింది
ఇపుడు ఆలోచించండి ఇంత దారుణం ఎవరి వాళ్ళ జరిగింది
ఎందుకంటే దశరతునికి ముగ్గురు భార్యలు కనుక
Moral::పురాతన కలం నుండి భార్యల ప్రపంచమే నడుస్తూ వచ్చింది
భగవంతులే భార్యల వాళ్ళ కష్టాలు పడ్డారు మీరు ఎంత మానవులు
సృష్టి ఆడవాళ్లకు
అందం ఇచ్చింది
చక్కటి నవ్వు ఇచ్చింది
చందమామ లాంటి మొహం
చేప లాంటి కళ్ళు
నెమలి లాంటి నడక
చక్కటి కురులు
కోకిల లాంటి గొంతు
ముద్దబంతి పువ్వు లాంటి సిగ్గు
గులాబీ పువ్వు లాంటి పెదాలు
తేనే లాంటి తియ్యదనం
ప్రేమ పంచె మనసు
ఇంకా ఏంటో తెలుసా
ఇవన్నీ ఇచ్చిన దేవుడు
ఏం చేసాడో తెలుసా
కత్తెర లాంటి నాలుకను ఇచ్చాడు
మొత్తం నాశనం చేసాడు
ప్రతి నిముషం కావు కావు కావ్ కాకి లాగా పొద్దున్న లేస్తే చాలు గొడవ పొద్దంత పని చేసి వస్తే చాలు గొడవ
ఈ విషయం ప్రతి ఒక భర్త కి ఎంజాయ్ చేయండి ఇంకా తెలియ చేయండి
పెళ్లికాని వాలు చల్లగా జీవించండి
పెళ్లి ఐన వాళ్ళు అనుభవించండి
పెళ్లి ఐన వాళ్ళ అనుభవాలు తెలుసుకోండి
పెళ్లి ఐన తరువాత బెడ్రూం ఎలా మెరుస్తుందో ఆలోచించుకోండి
3 సంవత్సరాల వరకు
పెర్ఫ్యూమ్
చాక్లేట్
స్ట్రాబెరి
గ్రేప్స్
3 సంవత్సరాల తరువాత
జాన్సన్ పౌడర్
జాన్సన్ క్రీం
బేబీ లోషన్
హగ్గీస్ డైఫెర్
15 సంవత్సరాల తరువాత
జండుబామ్
విక్స్
అయోడెక్స్
మూవ్
40 సంవత్సరాల తరువాత
అగర్బత్తి
ధూపబత్తి
మగవాడి పద్దతులు ఎలా మారుతాయో పరీక్షించండి
పెళ్ళికి ముందు. --- hero no.1
పెళ్లి తరువాత . --- kooli no .1
పెళ్ళికి ముందు .-నేను ప్రేమిస్తున్న
పెళ్లి తరువాత .-నేను ఎందుకింత పాపంచేసా
పెళ్ళికి ముందు:ప్రియ నన్ను విడిచి వెళ్ళకు
పెళ్లి తరువాత:నా ప్రాణం తినకు
పెళ్ళికి ముందు:నిన్ను విడిచి నేనుండలేను
పెళ్లి తరువాత:నిన్ను భరించలేక పోతున్న
పెళ్ళికి ముందు:ఏదయినా చెప్పు ప్రియ
పెళ్లి తరువాత:ఛి నోరు మూసుకొని ఉండు
పెళ్ళికి ముందు:ఐ లవ్ యూ
పెళ్లి తరువాత: ఐ హేట్ యూ
పెళ్ళికి ముందు:మనం ఎప్పుడు కలుసుకుందాం
పెళ్లి తరువాత:మీ ఇంటికి ఎపుడు వెళ్తావ్
గ్రూప్ ఎవరిదీ ఐన కాని ధమాకా మగవాల్లే కావాలి
మేము ఎప్పటికి మా దమ్ము తో ఉంటాం
ఈ సందేశం whatsup లో ఒక ధమాకా గ మిగిలి పోవాలి
ప్రతి మొగవాళ్ళకు తెలియ చేయండి
మీ ఆశిషులతో మీ శ్రేయోభిలాషి
అమ్మాయిల నవ్వు రెండు రకాలు!
సిగ్గుపడుతూ నవ్వితే ఇష్టపడుతున్నట్టు.
మామూలుగా నవ్వితే వేళాకోళంగా నవ్వుతున్నట్టు. అంటే నిన్ను వెర్రి పుష్పం లా చేసినట్టు.
అమ్మాయిలకి అబ్బాయిలు పువ్వులు ఎందుకిస్తారు?
🌷 పువ్వుకంటే నువ్వు పెద్ద అందగత్తెవి కాదు, కనుక మూసుకుని నన్ను ప్రేమించమని చెప్పడానికి!
(లేక)
పూవు లాగే నీ అందం ఎక్కువ రోజులు ఉండదు అందుకే నా ఆఫర్ ఒప్పుకో అని! 😍
ఆకులకు కాదు వేరుకి నీరందాలి !
విద్యాసామర్థ్యాల్లో జాతీయసగటు కన్నా కిందనే తెలుగు రాష్ట్రాలు
దేశవ్యాప్తంగా పదో తరగతి విద్యార్థులపై ఎన్‌సీఈఆర్‌టీ సర్వే
ఈనాడు - హైదరాబాద్
* జాతీయ సగటు కంటే రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు వెనకబడ్డారు.
* గణితం సహా అన్ని పాఠ్యాంశాల్లోనూ బాలురు కంటే బాలికలే ముందంజలో ఉన్నారు.
* జాతీయస్థాయిలో పట్టణ ప్రాంత విద్యార్థులు ముందంజలో ఉండగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం గ్రామీణ విద్యార్థులే మెరుగ్గా ఉన్నారు.
* జాతీయస్థాయిలో సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ విద్యార్థులు అన్ని విధాలా ముందుండగా.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ఎయిడెడ్ బడుల కంటే ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులే ముందున్నారు.
* విద్యార్థుల స్కోర్‌ను పరిశీలిస్తే తెలంగాణ విద్యార్థులు ఏపీ కంటే మెరుగైన స్థానంలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.
* 400 పాయింట్లుకు గానూ 250 వస్తే సాధారణ స్కోరుగా పరిగణించారు.
బజ్జీలో బటానీ!
పెళ్ళాం ఉండగా ఇంకో వ్యవహారం నెరపటం పాతరోజుల్లో అత్యంత సాధారణం. మరి ఈ బాజీరావ్ మస్తానీ చిత్రం ఈనాటి మహిళాసంఘాలకి ఏం మంట 🔥 పుట్టిస్తుందో!
ఎవరూ నోరు మెదపకుంటే బహుభార్యత్వం అందరికీ ఒప్పందమేనేమో అని అర్ధం చేసుకోవచ్చు. ఏ పొగ రాకపోతే ఆడోళ్ళ సంఘాలలో నిప్పు రాజేసుకోలేదనే అనుకుంటా,
నేనైతే! నాకైతే polygamy okay but practically bit hard for a financially not so sound person. మరి మీమాటేంటి.
ఒకరిని పిచ్చిగా అభిమానించి ఇష్టపడటంలో ... (పవన్ కల్యాణ్ణి అభిమానించే శ్రీజ అనే ఖమ్మం అమ్మాయి అదృష్టం చూశాక )
అభిమానం పేరుతో వెర్రిగా గంతులేసే జనాన్ని చూసి చాలా చులకనగా చూసేవాడిని .
కానీ కొన్ని కష్ట సమయాల్లో ఎటూ దారి తోచని స్థితిలో ఒకరిపై ఉన్న అభిమానం వారిని బ్రతికించటమే కాక గంతులేఇంచేస్తుంది. పవన్ కల్యాణ్ణి అభిమానించే శ్రీజ అనే ఖమ్మం అమ్మాయి అదృష్టం చూశాక నేను కూడా ఎవరో ఒక ప్రముఖుల్ని పిచ్చిగా అభిమానించడం నేర్చుకోవాలన్న ఆశ (దురాశో ) పుట్టింది .
ఇక్కడ పవన్ కళ్యాణ్ అదృష్టవంతుడో లెదో తెలియదు కానీ అతన్ని అభిమానించే కుర్రకారుకి మాత్రం వారి చావు కాలంలో ఖచ్చితంగా వెర్రి అభిమానం అనే ఒక లైఫ్ లైన్ ఉందని గ్రహించాలి .
ప్రతి దానికీ అతిగా ఆలోచించే నాలాంటి వాళ్ళకి ఉత్త మందులు-మాకులే శరణ్యం తప్ప ఏ దేవుడూ కాపాడలేడు . :D
How to find junk food?
Eg: ice creams, burgers, pizza, maggi , paanee-poori , chaat , dairy milk chocolates, potato chips, egg-puff, fried rice. etc...
జంక్ ఫుడ్ గుర్తించటం ఎలా ?
ఉదా : పానీ-పూరి , చాట్ , మాగ్గి , బట్టర్ స్కాచ్ ఐస్ క్రీం , పిజ్జా , cadbury డైరీ మిల్క్ చాక్లెట్ , బర్గర్ , ఎగ్-పఫ్ , చిప్స్ లాంటివి .
P.S : వీళ్ళకున్నన్ని ఆరోగ్య సమస్యలకి తోడు కెమికల్ డ్రగ్స్ ని ఎడా పెడా వాడతారు .
అమ్మాయితో మాట్లాడటానికి మంచి సమయం ఏది ?
ఆ సమయంలో మనం (అంటే అబ్బాయిలం ) ఎన్ని వెర్రి మొర్రి వేషాలేసినా వారు చూసే సంభావ్యత చాల తక్కువ .
అందుకే తన చుట్టూ ఎవరు లేనపుడు మాట్లాడటానికి ప్రయత్నించటం ఒకింత తెలివైన పని . దొబ్బేయమంటుందో లేక ఇష్టపడుతుందో అన్నది మీ వాక్చాతుర్యం మీద ఆధారపడుతుంది తప్ప మీలో ఉన్న కఠోరమైన తాత్విక (philosphical debate ) చింతన మీద కానే కాదు .
IIT కాన్పూరు వాతావరణంలో గత 5 సం ..లుగా నేను పరిశీలించిన చూపులు తర్వాత జరిగిన ఉదంతాలు నేను పైన చెప్పినదానికి తార్కాణాలు .
నా మరదలుకి (కాబోయే భార్య ) ఇలాంటివి చెప్తే ఏదో ఓపికగా భరిస్తుంది కానీ ఖచ్చితంగా నచ్చకపోవచ్చు ఈ లోతున మాట్లాడటం . ఎందుకంటే ఇదొక తత్త్వం , స్త్రీతత్వం . మగాళ్ళ గురించి కూడా ఎవరైనా పరిశీలనా చేస్తే మంచిది . ఎందుకంటే చరిత్రలో ఇంతవరకు ఒక మగాడ్ని పొగిడిన ఆడది లేదు . అందుకేనేమో పాటలన్నీ అమ్మాయి పక్షంగానే ఉంటాయి .
what is the right time to propose a girl
That is why men who know how to handle the emotions women
first invite them to a personal party like coffee shops , movie , wherever it is possible to converse privately.
Possible prospects for future mates
Arranged marriages by Parents in India
Once a western professor asked the professor "Who could you blindly marry someone chosen by your parents"
Then he replied, "How can you people divorce after living together for more than one year"
P.S: Since ancient times, there is no concept like divorce in Hindu civilisation.