ఒకరిని పిచ్చిగా అభిమానించి ఇష్టపడటంలో ఇంతటి మేలుంటుందని ఎప్పుడూ గ్రహించలేకపోయా .
అభిమానం పేరుతో వెర్రిగా గంతులేసే జనాన్ని చూసి చాలా చులకనగా చూసేవాడిని .
కానీ కొన్ని కష్ట సమయాల్లో ఎటూ దారి తోచని స్థితిలో ఒకరిపై ఉన్న అభిమానం వారిని బ్రతికించటమే కాక గంతులేఇంచేస్తుంది. పవన్ కల్యాణ్ణి అభిమానించే శ్రీజ అనే ఖమ్మం అమ్మాయి అదృష్టం చూశాక నేను కూడా ఎవరో ఒక ప్రముఖుల్ని పిచ్చిగా అభిమానించడం నేర్చుకోవాలన్న ఆశ (దురాశో ) పుట్టింది .
ఇక్కడ పవన్ కళ్యాణ్ అదృష్టవంతుడో లెదో తెలియదు కానీ అతన్ని అభిమానించే కుర్రకారుకి మాత్రం వారి చావు కాలంలో ఖచ్చితంగా వెర్రి అభిమానం అనే ఒక లైఫ్ లైన్ ఉందని గ్రహించాలి .
ప్రతి దానికీ అతిగా ఆలోచించే నాలాంటి వాళ్ళకి ఉత్త మందులు-మాకులే శరణ్యం తప్ప ఏ దేవుడూ కాపాడలేడు . :D

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి