ఇంకా చెప్పాలంటే సగం కూడా పూర్తిగా చూడలేం .
![Universe visible on nights only to telescopes Universe visible on nights only to telescopes](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg3DWujept6o-x4KJXFwEoIiwUnoaBZtAKKLsx1_3AmAp_EVFHje60vq08hZo5MhxWiZZLsKwidmv5N0LtoHhVtG1-Y-82CCW92PjUXolgkQWWXEPhN2zFcat-PQc-lBHbAM6gure52oLRG/s1600/universe+on+nights+only.png) |
రాత్రిళ్ళు మాత్రమె చూడగలిగిన విశ్వాంతరాళం |
ఈ అనంత విశ్వాన్ని రాత్రి మాత్రమే చూడగలం .
ఒక నెలలో అంటే 360 డిగ్రీల కోణంలో కొంత భాగం (12 వ భాగం )మాత్రమే చూడగలం . సూరుద్కి అవతఃలి నక్షత్రాలు చూడాలంటే కనీసం 6 నెలలు ఆగాల్సిందే .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి