తమిలోళ్ళని చూసి మనవాళ్ళకి ఎందుకు చీమ కుట్టినట్టు కూడా ఉండదు . ఎన్నో పనికిమాలిన విషయాలకి బజారుకేక్కే తమిళ నటులు నేతలని ఎన్నోసార్లు చూసాం .
తెలుగు నటులంతా రాష్ట్ర ప్రత్యెక హోదా కోసం ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టాలి . ఇంతవరకు పవన్ కళ్యాణ్, శివాజీ తప్ప ఒక్క నాయకుడు కూడా ఆ ఊసు ఎత్తలేదు . బాలకృష్ణ ఉన్న ఒక పెద్ద దద్దమ్మ , బావ ఎం చెప్తే దానికి గంగిరెద్దులా తలూపుతాడు . వీడికి చిరంజీవికి అసలు నాయకత్వ లక్షణాలు సున్నా .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి