ఇక్కడ ప్రభుత్వాలు కిందో మీదో పది ఐ ఐ టి లో పిల్లల్ని చదివిస్తే వాళ్ళందరూ అమెరికాకు ఎగిరిపోయి జీవిన్తాంతం అక్కడే సోకులతో గడిపేస్తున్నారు .
ఏ మాత్రం చదువు వచ్చినవాడు బయటికి పోతుంటే ఇక్కడ సమాజం ఎప్పటికి బాగుపడుతుంది ?
ఎప్పటికీ విజ్ఞానాన్ని కొనుక్కునే దుస్తితేనా ?
ఒక విజ్ఞానవంతుడైన ఆచార్యుడు మన దేశం లొనే ఉంటే కనీసం తన జీవిత కాలంలో ఇంకో 30 మంది విజ్ఞానవంతుల్ని తీర్చిదిద్దగలడు . తరతరాలుగా ఈ బుద్దిమాంద్యం కొనసాగుతోనే ఉంది .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి