1. తెలుగులో దినచర్యలను మన డైరీ లలో చేతివ్రాతలో వ్రాసుకోవటం . ఇందులో ఒక లాభం ఉంది (తెలుగు నేర్చిన తెలుగు వారు తప్ప ఇంకెవరూ చదవలేరు )
2. youtube , facebook లలో తెలుగు లిపిలో వ్యాఖ్యలు వ్రాయాలి .
3. పిచ్చాపాటిగా నచ్చిన మాటలు , నేర్చిన విషయాలు బ్లాగులలో ప్రచురించాలి . (కొన్ని ఏళ్ళ తర్వాత మొత్తం కలిపి ఒక పుస్తకంగా అచ్చు వేయించుకుని మన జ్ఞాపకంగా ఉంచుకోవచ్చు )
4. శా స్త్రజ్ఞులైనచో విషయ పరిజ్ఞానాన్ని కుదిరినంతలో తెలుగులో వికీపీడియా నందు పొందుపరచుట .
5. గూగుల్ మెయిల్ లో తెలుగు లిపిలో chatting చాయవచ్చు . ఈరోజుల్లో చాల సులువు .
6. మీ ఆపరేటింగ్ సిస్టం ను తెలుగులో వాడవచ్చు , కుదరకపోతే కనీసం browser నైనా తెలుగుభాష version ని వాడవచ్చు.
7. ఆండ్రాయిడ్ OS లో తెలుగు SMS ( శుభాకాంక్షల సందేశాలు ) పండుగలనాడైనా పంపుకోవచ్చు .
8. విరివిగా onlline లో నచ్చిన తెలుగు పుస్తకాలు క్రయంగావించవచ్చు. (కొనవచ్చు ) .
9. స్థానికంగా ఒక తెలుగు లైబ్రరీ ని సంఘ సహకారంతో నడపచ్చు .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి