శుచి -శుభ్రతలు ఎందుకుండాలి ?
ఆరోగ్యం కుదురుగా ఉంచుకోవడానికి , జబ్బుల పాలవకుండా ఆసుపత్రుల పాలవకుండా ఇల్లు-వళ్ళు గుల్ల కాకుండా బ్రతకడానికి . ఇంతా మాట్లాడే మనం మద్యం , సిగరెట్ట్ విషయానికొస్తే అవన్నీ పక్కన పెట్టేసి ఇష్టమొచ్చినట్టు తాగుతారు . అప్పుడు కాలేయం గురించో , ఊపిరితిత్తుల గురించో ఆలోచన రాదు .
అందుకే మద్యపాన మహాశయులు పరిశుభ్రత , ఆరోగ్యమైన ఆహారం గురించి మరచిపోవాలని నా విన్నపం .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి